Remedies for Toothache: దంతాలు ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి ఆహార పదార్థాలు అయినా ఇష్టంగా తినవచ్చు. పిప్పి పండ్లు వస్తే ఆ బాధ చాలా ఇబ్బందిగా ఉంటుంది .ఏ పని చేయలేను .ఈ సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. దంతాలకు ఏమైనా వస్తే వాటిని రీప్లేస్ చేయలేము. అది రాకుండా చూసుకోవడం ముందు జాగ్రత్త.
Also read: Heart Problems | ఏ పని చేసిన గుండె దడగా అనిపిస్తుందా? అసలు నిర్లక్ష్యం చేయకండి.
పిప్పి పళ్ళు వచ్చినప్పుడు ఉపశమనం కోసం తేనెను నొప్పి ఉన్న దగ్గర రాస్తే తేనె లో ఉన్న కెమికల్ బ్యాక్టీరియాను చంపేస్తుంది నొప్పిని తగ్గిస్తుంది. తేనె ఆంటీ బ్యాక్టీరియాగా చాలా బాగా పనిచేస్తుంది .ఏ బ్యాక్టీరియా హాని చేయలేని ఒకే ఒక ప్రాణి తేనెటీగ .
Also read: Hair fall and Pigmentation | వీటిని రోజు కొన్ని తీసుకుంటే చాలు మీ సమస్యలు మాయం.
అలాగే వేడి నీటిలో తేనె కలుపుకొని గంటకు ఒకసారి తాగడం వల్ల కూడా నొప్పి తగ్గుతుంది. అలాగే పిప్పి పన్ను వచ్చినప్పుడు ఆ రంద్రం ఉన్న దగ్గర ఇంగువను పెట్టడం వల్ల దాని వాసనకి బ్యాక్టీరియా చనిపోతాయి. ఇలా ఏం చేసినా తగ్గనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి.(Remedies for Toothache)
Also read: Anti viral Drink | వైరస్ మరియు బ్లాక్ ఫంగస్ నుండి కాపాడే డ్రింక్.