నిమిషాల్లో మిమ్మల్ని గాఢ నిద్రలోకి పంపించే అధ్భుతమైన చిట్కా.

Deep Sleep: చాలామంది పడుకోగానే నిద్రపోవాలని ప్రయత్నిస్తుంటారు. కానీ అందరికీ పడుకోగానే నిద్ర రాదు. పడుకున్న తర్వాత చాలా సేపటికి నిద్ర పడుతుంది కొంతమంది పడుకోగానే నిద్రపోతారు. పడుకోగానే నిద్ర పోవాలని చాలామంది ఆశ పడుతుంటారు .అలా పడుకోగానే నిద్ర పట్టాలంటే మనం పడుకునేటప్పుడు లైట్స్ ఒక అర్థగంట ముందే ఆఫ్ చేయాలి అలాగే లావెండర్ ఆయిల్ ని తీసుకుని దానిని కొద్దిగా మనం పడుకున్న దిండి మీద మన

Read More