అమ్మాయిల కలల రాకూమారుడు…..తెలుగు తమిళ ఇండస్ట్రి లో మంచి క్రేజ్ ఉన్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టరా?

MADHAVAN: ఆ చిన్నప్పటి ఎవరో కాదు హీరో మాధవన్. మాధవన్ తెలియని వారు ఉండరు. హీరో మాధవన్ తమిళం, తెలుగు ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకున్నాడు అని చెప్పవచ్చు.. మాధవన్ నటించిన సినిమాలు ఇప్పిటకీ ఎవర్ గ్రీన్ హిట్. ఈయన దాదాపు 7 భాషల్లో అనేక సినిమాలు చేసిన అతి తక్కువ భారతీయ నటుల్లో ఆయన ఒకరుగా చెప్పవచ్చు.. ఈయన అసలు పేరు రంగనాథన్ మాధవన్ అలియాస్ ఆర్.మాధవన్.

Read More

error: Content is protected !!