అమ్మాయిల కలల రాకూమారుడు…..తెలుగు తమిళ ఇండస్ట్రి లో మంచి క్రేజ్ ఉన్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టరా?

అమ్మాయిల కలల రాకూమారుడు…..తెలుగు తమిళ ఇండస్ట్రి లో మంచి క్రేజ్ ఉన్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టరా?

MADHAVAN: ఆ చిన్నప్పటి ఎవరో కాదు హీరో మాధవన్. మాధవన్ తెలియని వారు ఉండరు. హీరో మాధవన్ తమిళం, తెలుగు ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకున్నాడు అని చెప్పవచ్చు.. మాధవన్ నటించిన సినిమాలు ఇప్పిటకీ ఎవర్ గ్రీన్ హిట్. ఈయన దాదాపు 7 భాషల్లో అనేక సినిమాలు చేసిన అతి తక్కువ భారతీయ నటుల్లో ఆయన ఒకరుగా చెప్పవచ్చు..

ఈయన అసలు పేరు రంగనాథన్ మాధవన్ అలియాస్ ఆర్.మాధవన్. బీహార్లోని జంషెడ్ పూర్ లో తమిళ కుటుంబంలో 1970లో జూన్ 1న జన్మించారు.అయితే ఈరోజు ఈ స్టార్ హీరో బర్త్ డే. ఇక మాధవన్ దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న హీరోగా చెప్పవచ్చు.

మాధవన్ బుల్లితెరపై చిన్న చిన్న పాత్రలు చేసిన ఆ అబ్బాయి గా తెలుగు, తమిళం ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకున్నాడు. ఆ తరువాత ధన్ అలైపాయుతే మూవీ తో మాధవన్‌ని తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు మణిరత్నం. అలైపాయుతే చూసిన అభిమానులంతా మాధవన్ చిరునవ్వుకు ముగ్దులయ్యారు. ఆయన నటించిన సినిమాలు ఇప్పిటకీ ఎవర్ గ్రీన్ హిట్.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3qlXgD5

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *