ఈ చిన్న పనితో మీ మోకాలి నొప్పులను తగ్గించుకోండి.

ఈ చిన్న పనితో మీ మోకాలి నొప్పులను తగ్గించుకోండి.

Reduce Knee pain: మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గించాలని చాలామంది చాలా రకాల మందులు వాడుతున్నారు. అయితే ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు పూర్తిగా తగ్గాలంటే నేను చెప్పేది ఏంటంటే. మీరు చేసే మధ్యాహ్న భోజనంలో సాల్ట్ పూర్తిగా లేకుండా భోజనం చేయండి. అలాగే ఆకుకూరలతో ఎక్కువగా భోజనం చేస్తే మంచిది.

సాల్ట్ తగ్గిస్తే ఎలాంటి నొప్పులైన చిటికెలో మాయమవుతాయి .ఇది ఒక మూడు, నాలుగు నెలల పాటు చేయాలి. అలాగే భోజనం పూర్తయిన తర్వాత ఐదు నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఒక నువ్వుల లడ్డు తినండి. ఆ నువ్వుల ముద్దలో విటమిన్ డి ఉందేమో ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. నువ్వుల లడ్డు తింటే ఐరన్ అండ్ క్యాల్షియం బాగా వస్తాయి.

క్యాల్షియం బాగా అందుతే మోకాళ్ల నొప్పులు, కీళ్లనొప్పులు శాశ్వతంగా మాయమవుతాయి. అలాగే ఫ్రూట్ డైట్ ని ఫాలో అవ్వండి. ఉదయాన్నే 8 గంటల లోపు ఒక ఫ్రూట్ జ్యూస్ తాగండి. అలాగే ఐదున్నర ఆరు మధ్యలో నాలుగైదు రకాల ఫ్రూట్స్ తింటే మంచిది. అలాగే మోకాలు కీళ్లు కదిలేలా ఆసనాలు చేయాలి. మోకాళ్ల నొప్పులకైనా కీళ్ల నొప్పులకైనా ఆసనాలు ది బెస్ట్.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3qlXgD5

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *