జుట్టు ఊడే సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా?

జుట్టు ఊడే సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా?

మన శరీరానికి విటమిన్ డి అనేది చాలా అవసరం. శరీరంలో రక్షణ వ్యవస్థ సరిగా పనిచేయాలన్న, యాంటీ వైరస్, ఫంగల్ తో పోరాడాలన్నా విటమిన్ డి కావాలి. రక్తంలో నీ క్యాల్షియం ఎముకలకు అందాలన్న ,పిల్లల ఎదుగుదలకు, కంటి చూపుకు విటమిన్ డి చాలా అవసరము.

ఆవిశే గింజలు(flaxseeds) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3Jnwt0b

పిల్లలో త్వరగా సిక్ అవ్వకుండా చేస్తుంది.మన బాడీకి రోజుకి 15 మైక్రోగ్రా మ్ అవసరం. గర్భిణీ లకు 20 మైక్రో గ్రాముల విటమిన్ డి లోపం వల్ల ఎముకలు తొందరగా విరుగుతా అయి . రక్షణ వ్యవస్థ దెబ్బతింటుంది. త్వరగా రోగాల బారి న పడతారు. శాఖాహారం ద్వారా విటమిన్ డి2 లభిస్తుంది.

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

మాంసాహారం ద్వారా విటమిన్ డీ 3 లభిస్తుంది. ఇది మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత లివర్ దీనిని విటమిన్ డి గా మారుస్తుంది. ఎండ ద్వారా అయితే డైరెక్ట్ గా విటమిన్ డిఅందుతుంది. రాగులలో, సోయా గింజలు, తోటకూర గింజలు,పుట్ట గొడుగుల లో వుంటుంది.ఎండ నుండి బాగా అందుతుంది.

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

అలాగే నాటు ఆవు పాల జున్ను లో బాగా ఉంటుంది. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఇచ్చే ఎండలు డి విటమిన్ లభిస్తుంది. విటమిన్ డి లోపిస్తే త్వరగా అలసిపోతారు. జుట్టు తెల్లబడుతుంది. రోగాలు త్వరగా వస్తుంది. అవసరమనుకుంటే విటమిన్ డి టాబ్లెట్స్ కూడా వాడవచ్చు.

నల్లని ఒత్తైన జుట్టు కోసం మీకు కావాల్సిన ఫుడ్స్ ఎక్కడ ఇస్తున్నాము. ఈ లింకు ద్వారా కొనుగోలు చేసి మాకు హెల్ప్ చేయగలరు.

మంచి రాగులు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/40zVRW0

మంచి సోయా గింజలు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3V7ieAG

మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే పుట్టగొడుగులు(Mushrooms) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3AAJttW

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!