మోకాళ్ళ నొప్పులనే కాదు ఎక్కడ నొప్పులు ఉన్న తగ్గిస్తుంది.

మోకాళ్ళ నొప్పులనే కాదు ఎక్కడ నొప్పులు ఉన్న తగ్గిస్తుంది.

Reduce body pains naturally: చాలావరకు మనం నొప్పులకి పెయిన్ కిల్లర్స్ వాడుతుంటాము. పెయిన్ కిల్లర్ అనేది అప్పటికప్పుడు తాత్కాలిక ఉపశమనం మాత్రమే. నొప్పి అనేది తెలియకుండా చేస్తుంది. అందుకే పెయిన్ కిల్లర్ వాడుతుంటారు. కొంతమంది మోకాళ్ళ నొప్పులకు పైన్ కిల్లర్లను అదేపనిగా నెలలపాటు వాడుతుంటారు.

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

వాడడం వల్ల అలా వాడటం వల్ల లివర్ కి, కిడ్నీస్ కి ఎఫెక్ట్ పడుతుంది. నొప్పులు తగ్గడానికి ప్రకృతి పరంగా కొన్ని మార్గాలు ఉన్నాయి. అదేంటంటే ఆవనూనె నొప్పులకి బాగా పనిచేస్తుంది. ఆవనూనెలో కర్పూరం వేసి కరిగాక మోకాళ్ళ నొప్పులకు ,కండరాలనొప్పులు,నడుము నొప్పులకు ,కీళ్ల నొప్పులకు రుద్దుకొని కాపాడం పెట్టుకుంటే నొప్పులు త్వరగా తగ్గుతాయి.

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

ఇంకొకటి వావిలాకు దీనిని తీసుకొని దీని రసం తీసి ఆవ నూనే లోవేసి బాగా మరగపెట్టి నిలువ చేసుకొని నొప్పులున్నప్పుడు కొద్దిగా వేడి చేసుకుని మర్దన చేసుకుంటే నొప్పులు తగ్గుతాయి. అలాగే పంటి నొప్పి ఉన్నప్పుడు ఉన్నచోట లవంగా ఉంచడం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది. ఇలా పెయిన్ కిల్లర్లు వాడకుండా ప్రకృతి పరంగా చేసుకోవడం మంచిది.

మంచి ఆవనూనె కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/40y0yzs

కర్పూరం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3V3lP2T

గుండె కు మంచే చేసి, వీ*ర్య పుష్టి ని పెంచే డార్క్ చాక్లెట్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3lNWJHJ

మంచి నువ్వులు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3I7t8Au

తక్కువ ధర లో ఆర్గానిక్ మల్టీగ్రైన్ పిండి కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3J0UOc7

క్వాలిటీ బాదం గింజలు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3yfB9yF

లెమన్ బామ్ ఆకుల పొడి కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/4298Wrc

నల్లేరు మొక్క పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా మీ అమెజాన్ లో కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/411iHH6

మంచి రాగులు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/40zVRW0

తాటి బెల్లం కావాల్సిన వారు ఈ లింక్ ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/41x2JEH

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *