నరనరాల్లో బలం పెరుగుతుంది.

నరనరాల్లో బలం పెరుగుతుంది.

Nerve strenthening foods: ఈమధ్య కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా జ్ఞాపకశక్తి అనేది సాధారణంగా చాలామందిలో తగ్గిపోతుంది. అయితే మీలో జ్ఞాపకశక్తి పెరగాలన్న లెర్నింగ్ ఎబిలిటీ పెరగాలన్న, ఆక్టివ్ గా, ఉండాలి అనుకున్న మీరు ముఖ్యంగా మూడు పదార్థాలు ఉపయోగపడతాయి. ఆ పదార్థాలు ఏంటి అంటే జింక్, విటమిన్ ఈ, ఒమేగా త్రి ఫ్యాటీ యాసిడ్స్, ఈ మూడు ఉంటే జ్ఞాపక శక్తి నీ మెరుగుపరచడం లో చాలా ఉపయోగపడుతాయి.

ముఖ్యంగా జింక్ ఎక్కువగా ఉన్న పదార్థాలు ఏమిటి అంటే పొద్దుతిరుగుడు పప్పులు, సన్ఫ్లవర్ పప్పులు గా చెప్పవచ్చు. అయితే వీటిలో ఏడు మిల్లి గ్రాముల జింక్ ఉంటుంది. ఇక నల్ల నువ్వుల్లో, తెల్ల నువ్వుల్లో, ఎనిమిది పాయింట్ ఐదు మిల్లీగ్రాముల జింక్ ఉంటుంది. వీటిని బాగా నానబెట్టి, లేదా వేయించుకొని పొడిలా చేసుకుని కూరలలో……

సలాడ్స్ ,లో వేసుకొని తింటే జింక్ పెరిగి జ్ఞాపక శక్తి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఒమేగా త్రీ ఫ్యా టి ఆసిడ్స్ మన శరీరానికి అందేలా చేసుకోవాలి. వాల్నట్స్, మంచివి దీంట్లో 10గ్రాముల ఒమేగాత్రి ఉంటుంది. అవిస గింజల లో కూడా ఒమేగా త్రి ఉంటుంది దీంట్లో 13 గ్రాములు ఉంటుంది.ఇవి తీసుకుంటే చాలా మంచిది. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!