నువ్వులను ఇలా వాడి చూడండి.

నువ్వులను ఇలా వాడి చూడండి.

Sesame seed Benefits: నువ్వలు తెలియని వంటిటి మహిళా ఉండదు, అయితే నువ్వులు అనగానే వేడి చేస్తుంది అనే ఒక అపోహ ఉంది. చాలా మంది నువ్వులు ఎక్కువగా తినరు . ఈ నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే నవ్వులలో ఎక్కువగా క్యాల్షియం లభిస్తుంది. ముఖ్యంగా 100 గ్రాములు నవ్వులలో 1450 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది . పెద్దలకి ఒక రోజుకి 450 మిల్లి గ్రామం , పిల్లలకి 600 మిల్లీగ్రాములు, గర్భవతులకి 900 మిల్లి గ్రామం క్యాల్షియం అవసరం. కాల్షియం ఒక గ్లాసు పాలలో 150 మిల్లి గ్రాముల ఉంటుంది.

అధికంగా నువ్వులలో క్యాల్షియం ఎంత ఉంటుందో ఆలోచించండి.అయితే నువ్వులు తింటే వేడి చేస్తుందనేది ఒక అపోహ. వేడి చేయడం అనేది బాడి లో వాటర్ శాతం తగ్గితేనె వేడి చేస్తుంది .ప్రతి ఒక్కరూ అందుకే రోజుకి నాలుగు ఐదు లీటర్ల నీటిని తాగాలి. నువ్వులు తింటే గర్భం పోతుందని ఒక మూఢ నమ్మకం కానీ నువ్వులు తింటే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా పుడతారు .ఈ నవ్వులను బెల్లంతో కలిపి ఉండలు చేసుకుని తినవచ్చు.

నువ్వు వేయించి పొడి చేసుకుని కూరలలో వాడుకోవచ్చు. అలాగే నువ్వులు నానబెట్టి బాగా నానిన తర్వాత నోట్లో వేసుకుని బాగా నమిలి తినాలి . అయితే నానిన నువ్వులను మిక్సీ లో వేసి వచ్చిన పాలను తాగిన శరీరానికి క్యాల్షియం బాగా అందుతుంది. పూర్వ కాలంలో పెద్దవాళ్లు వెనకటి రోజుల్లో బారసాల ఫంక్షన్ చేసినప్పుడు నవ్వుల ఉండను ప్రసాదంగా పెట్టేవారు. అపోహలు తగ్గించుకొని రోజుకొన్ని నువ్వులు తినండి. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/41PPLkC

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!