నిద్ర లో వచ్చే దగ్గు తగ్గాలి అంటే ఈ ఒక్క ట్రిక్ పాటించండి చాలు.

నిద్ర లో వచ్చే దగ్గు తగ్గాలి అంటే ఈ ఒక్క ట్రిక్ పాటించండి చాలు.

Natural Cough Remedies: చాలామందికి దగ్గు అనేది నిద్రలో బాగా ఇబ్బంది పెడుతుంది. నైట్ పడుకున్నాక తెల్లవారుజామున బాగా దగ్గు వచ్చేసి నిద్ర లేకుండా చేస్తుంది .ఇలా ఎందుకు వస్తుంది అంటే మనం గాలి పీల్చుకొని గాలిగోటాలలో గాలితిత్తులలో శేష్మాలు చేరడం వల్ల మనం పీల్చుకునే గాలి లోపలికి సాఫీగా వెళ్లదు. శేష్మాలు అడ్డుపడతాయి. అప్పుడు దగ్గు వచ్చేసి గాలి గొట్టాలు వ్యాకోచించి ఈ స్లేష్మాన్ న్ని బయటికి పంపించడానికి దగ్గు వస్తుంది.

బాడికి రిపేరు క్లీనింగ్ కి సమయం దొరకక రాత్రి పడుకున్న తర్వాత రిపేరు క్లీనింగ్ జరుగుతుంది. అప్పుడు దగ్గు వస్తుంది. కాబట్టి దగ్గు రాకుండా ఉండాలంటే ఉదయం పూట నీరు బాగా తాగి రిపేరు క్లీనింగ్ కి సమయం ఇవ్వాలి .బ్రేక్ ఫాస్ట్ కి పండ్లు తినాలి, మధ్యాహ్నం ఆహారం తీసుకొని, సాయంత్రం పూట పండ్లు 6 గంటల వరకే తినాలి. అప్పుడు రాత్రంతా రిపేరు క్లీనింగ్ జరుగుతుంది.

ఇంకా త్వరగా తగ్గాలంటే ఉదయం పూట రెండుసార్ల నీళ్లు బాగా తాగాలి. బ్రేక్ ఫాస్ట్ కి గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం తేనె కలుపుకు తాగాలి. ఇలా రెండు మూడు గంటలకు ఒకసారి తాగాలి మధ్యాహ్నం కూడా ఏమి తినకూడదు నిమ్మరసం నీరు తాగాలి. తేనె కలుపుకొని సాయంత్రం పూట కూడా తేనె నిమ్మరసం కలుపుకొని తాగాలి ఇలా ఉపవాసం ఉండడం వల్ల బాడీ రిపేరు క్లీనింగ్ బాగా చేసుకుంటుంది. లోపల పేర్కొన్న స్లేష్మాలన్నీ తొలగిపోతాయి.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/41PPLkC

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *