నీళ్ళ లో నానబెట్టి ఈ నాలుగు తినండి చాలు.

నీళ్ళ లో నానబెట్టి ఈ నాలుగు తినండి చాలు.

గ్రామాల్లో నేరేడు పండు గురించి తెలియని వారు ఉండరు. అయితే ఈ నేరేడు పండుని ఆంగ్ల బాషలో ఆప్రికాట్ అంటారు.ఈ పండు శీతల ప్రాంతాలలో ఎక్కువగా దొరుకుతాయి. అయితే ఈ పండు రెండు విధాలు గా లభిస్తున్నాయి. ఒకటి ఆప్రికాట్ మరియు రెండు డ్రై ఆప్రికాట్ తినడం వలన అధిక మొత్తంలో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

నేరేడు పండు లో అధిక మొత్తంలో పోషక విలువలు మినరల్స్ ఉంటాయి. ఒంట్లో రక్తం పెరగడానికి నేరేడుపండు చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి రోజు ఆఫ్రికాట్ తినడం వలన రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి పెరుగుతుంది, ఈ పండులో లభించే కాపర్ ఇరాన్ గా శోషించబడుతుంది. 100 గ్రాముల ఆప్రికాట్స్ లో 260 గ్రాముల శక్తి లభిస్తుంది..

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

దీనిలో 0. 5 గ్రాముల,60 గ్రాముల కార్బోహైడ్రేట్స్, పోటీన్స్ 3.5 గ్రాములు, 7.6 గ్రాముల ఫైబర్ వంటి స్తూల పోషకాలు లభిస్తే… బీటా కెరోటిన్ 2163 మైక్రో గ్రాములు, విటమిన్ K 3.1 మైక్రో గ్రామ్స్ , విటమిన్ E 4.3 మిల్లి గ్రామ్స్, నియాసిన్ B విటమిన్స్ 2. 5 మిల్లి గ్రాములు, పొటాషియం 1160 మిల్లి గ్రాముల సూక్ష్మ పోషకాలు లభిస్తాయి. ఆఫ్రికాట్స్ లో విటమిన్ A మరియు విటమిన్ C అధికంగా లభిస్తాయి.

గుండె కు మంచే చేసి, వీ*ర్య పుష్టి ని పెంచే డార్క్ చాక్లెట్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3lNWJHJ

విటమిన్ A వలన కంటి చూపు మెరుగుపడుతుంది. ఆప్రికాట్స్ లివర్ పని తీరుని మెరుగు పరచడానికి చక్కగా పని చేస్తాయి, ప్రతి రోజు తినడం వలన లివర్ సమస్యలు రాకుండా ఉంటాయి. అందమైన చర్మం కోసం నేరేడుపండు చాలా ఉపయోగపడుతుంది. ఆప్రికాట్ లో లభించే విటమిన్లు మరియు మినరల్స్ వలన చర్మం కాంతి వంతంగా అందంగా తయారవుతుంది.

తక్కువ ధర లో ఆర్గానిక్ మల్టీగ్రైన్ పిండి కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3J0UOc7

ముఖం పై వచ్చే మొటిమలు దూరం చేయడంలో కూడా చక్కగా పనిచేస్తాయి. నేరేడు గింజలలో మధుమేహం వ్యాధిని తగ్గించడానికి ఉపయోగపడె ఔషధ విలువలు కలిగి ఉన్నాయి. ఆఫ్రికాట్ ని క్రమంగా తీసుకోవడం వలన మరియు ఆఫ్రికాట్ లో గింజలను పొడి చేసి చూర్ణం లాగా తీసుకవడం వలన రక్తంలోని చెక్కర స్థాయి తగ్గిపోయి షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. మరిన్ని వివరాలకు ఈ ఈ వీడియో చూడండి .

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *