cough syrup: సాదారణంగా ప్రతి ఒక్కరిని బాధపెట్టే సమస్య పొడి దగ్గు. మనం తీసుకునే శ్వాస కి ఇబ్బoది కలిగినప్పుడు దగ్గు వస్తూంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దవల్ల వరకు దగ్గు సమస్యతో సతమతమవుతారు. అయితే వాతావరణంలో మార్పు వలన మనం పీల్చే గాలి.. గాటై న వాసనలు ధుమ్ము ధూళి చల్లటి పానీయాలు తాగటం వల్లన మన శరీరం లో ఇన్ఫెక్షన్ మొదలు పొడి దగ్గు వస్తు ఉంటుంది.
Best face pack for glowing skin | రాత్రి పుట దీన్ని ముఖానీకి రాసుకుంటే.
అయితే ఈ పొడి దగ్గుని చిన్న చిన్న చిట్కాల తో ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. చిట్కా నెంబర్ వన్ పసుపు లో ఉండే మంచి గుణాలు దగ్గు ని తగ్గించడంలో ఉపయోగపడుతాయి. కొద్దిగా పసుపు తేనె కలిపిన మిశ్రమాన్ని తీసుకుంటే దగ్గు నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. చిట్కా నెంబర్ రెండు కొద్దిగా సొంటి పౌడర్ తేనె కలిపిన మిశ్రమాన్ని రెగ్యులర్ తీసుకుంటే పొడి దగ్గు నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది.

glowing skin tips | 15 నిమిషాల్లో మీకే తేడా కనిపిస్తుంది.
చిట్కా నెంబర్ మూడు గోరు వెచ్చని పాలలో కొద్దిగా మిరియాల పొడి కలుపుకొని తాగటం వల్ల దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. చిట్కా నెంబర్ నాలుగు కొంచెం దంచిన అల్లం ముక్కలను నీళ్ళలో బాగా మరగించాలి, ఆ తరువాత దాన్ని వడపోయాలి, కొంచెం చల్లారాక ఈ అల్లం రసాన్ని రోజుకు రెండు నుంచి మూడు సార్లు తీసుకోవటం వల్ల దగ్గు(cough syrup) ని తగ్గించుకోవచ్చు.
Bananna | ఈ అరటి పండు తింటే 100 శాతం బిగ్ రిసల్ట్.
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb