How to Moisturize Face | సబ్బు వాడితే ముఖం కాసేపే తెల్లగా ఉంటుంది.

How to Moisturize Face | సబ్బు వాడితే ముఖం కాసేపే తెల్లగా ఉంటుంది.

How to Moisturize Face: కొంత మందికి చర్మం మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది, వీరిని పట్టుకుంటే కమీలీ పోతారు. అందుచేత ఇలాంటి వారు ఏదో పీచు లేదా రకరకాల గరుకుగా ఉండే స్క్రబ్ తోటి ఒళ్ళు రుద్ధుకుంటే ఇంకా చెడి పోతుంది. అయితే ఒళ్ళు మురికి ని పోగొట్టుకోవడానికి చర్మం యొక్క సెన్సిటివిటీ ని తగ్గించుకోవటం ఎలానో ఇప్పుడు చూద్దాం.

cough syrup | పొడిదగ్గు స్పీడ్ గా తగ్గాలంటే?

ఈ ఒక్క సింపుల్ చిట్కా పాటించి మీ ఒళ్ళు సెన్సిటీవీ తగ్గించుకోవడం తో పాటు చర్మం అందంగా శుద్ది అయ్యేట్లు చేసుకోండి. అయితే ఈ వస్తువులు మీ ఇంట్లోనే దొరుకుతాయి. అవేంటి అంటే పచ్చి పాలు ఒక కప్పు తీసుకొని అందులో రెండు మూడు స్పూన్ ల తేనె వేయండి . కొంచెం బ్రెడ్ ముక్క తీసుకొని ఆ పాలలో ముంచివేయండి

How to Moisturize Face

Best face pack for glowing skin | రాత్రి పుట దీన్ని ముఖానీకి రాసుకుంటే.

ఆ ముంచిన బ్రెడ్ ముక్క ని చక్కగా ఒళ్ళు అంతా రుద్దుకొండి. అలా పాలల్లో ఉండే చల్లదనం తేనె లో ఉండే ఔషధ గుణాలు మీ చర్మం కమిలి పోకుండా శరీర సెన్సిటివిటీ తగ్గే విధంగా చేస్తుంది. ఈ స్క్రబ్ వాడటం వలన మీ చర్మం శుద్ది అయ్యి చక్కగా మెరిసిపోతుండి.(How to Moisturize Face)

glowing skin tips | 15 నిమిషాల్లో మీకే తేడా కనిపిస్తుంది.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3rv71zj

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb

ఆవిశే గింజలు(flaxseeds) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3Jnwt0b

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

గుండె కు మంచే చేసి, వీ*ర్య పుష్టి ని పెంచే డార్క్ చాక్లెట్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3lNWJHJ

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!