Health Benefits of Pomegranate | దానిమ్మ గింజల వలన ఎన్ని లాభాలు పొందవచ్చో తెలుసా?

Health Benefits of Pomegranate | దానిమ్మ గింజల వలన ఎన్ని లాభాలు పొందవచ్చో తెలుసా?

Health Benefits of Pomegranate: ఎర్రటి గింజలు చూడగానే నోరు ఊరించే దానిమ్మ కాయలు ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో తెలుసుకోవాలని ఉందా మీకు?అయితే చూడండి… దానిమ్మకాయ బేరడు రసాన్ని రెండు స్పూన్ ల చొప్పున రోజుకి మూడు సార్లు తీసుకుంటే మొలల వలన కలిగే రక్త స్రావాన్నితగ్గించుకోవచ్చు. . అలాగే దానిమ్మ పిందలపైన ఉండే బెరడు ఒక పది గ్రాములు తీసుకొని దానికి కోడిషపాల చేత పొట్టు మరో పది గ్రాములు కలిపిబాగా కషాయంలా కాచి తాగితే హేమీబియాసిస్ వల్ల వచ్చే విరోచనాలను తగ్గించుకోవచ్చు.

How to Moisturize Face | సబ్బు వాడితే ముఖం కాసేపే తెల్లగా ఉంటుంది.

ఇంకా కడుపులో ఉండే బద్దె పురుగులను నివారించటానికి దానిమ్మ వేరు దివ్య ఔషధంగా పని చేస్తుంది. దానిమ్మ వేరు యాబై గ్రాములు తీసుకొని దానికి నాలుగు రేట్లు నీళ్ళు పోసి కషాయం లాగా కాచి వడ గట్టి పంచదార, తేనే లేక ఆముదం కొంచెం కలిపి రెండు స్పూన్ ల చొప్పున ప్రతి రోజు ఇస్తే బద్దెలను మనలో నుంచి పారతోలవచ్చు. అలాగే దానిమ్మ ఆకుల చూర్ణాన్ని, చందన చూర్ణo, తేనే కలిపి పెరుగుతో తీసుకుంటే గర్భస్రావాన్ని నివారించవచ్చు.

cough syrup | పొడిదగ్గు స్పీడ్ గా తగ్గాలంటే?

నోటి పూత ను నివారించటానికి కూడా దానిమ్మ గింజలు ఔషధంగా పని చేస్తాయి. ఈ గింజలకు అల్సర్ లను కూడా నివారించే గుణం ఉంది. ఈ గింజలను తినడం వల్ల ఆడవారు నెలసరి ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. ప్రతి రోజు క్రమ తప్పకుండా దానిమ్మ గింజలను(Health Benefits of Pomegranate) తింటుంటే కాన్సర్ బారిన పడకుండా చూసుకోవచ్చు ..

Best face pack for glowing skin | రాత్రి పుట దీన్ని ముఖానీకి రాసుకుంటే.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3rv71zj

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb

ఆవిశే గింజలు(flaxseeds) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3Jnwt0b

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

గుండె కు మంచే చేసి, వీ*ర్య పుష్టి ని పెంచే డార్క్ చాక్లెట్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3lNWJHJ

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!