Bananna | ఈ అరటి పండు తింటే 100 శాతం బిగ్ రిసల్ట్.

Bananna | ఈ అరటి పండు తింటే 100 శాతం బిగ్ రిసల్ట్.

Bananna: చక్కర వ్యాధి ఉన్నవారు ఉన్నవారు అధిక బరువు ఉన్నవారు అరటిపండు తినాలంటే భయపడతారు. కానీ వీళ్ళు అరటిపండు తినవచ్చు. అయితే వీళ్ళు ఏ విధమైన అరటిపండు తినాలో తెలుసుకుందాం .అప్పుడే దోరగా పండుతున్న అరటిపండు వీళ్లు తినవచ్చు. దోరగా పండిన అరటిపండు తింటే నష్టం ఉండదు. గ్లూకోజ్ అనేది తక్కువగా స్వీకరించడం జరుగుతుంది.

Healthy Foods | ఈ సారి ఆదివారం చికెన్ మటన్ కి బదులు 10 రూపాయలు పెట్టి ఇవి తెచ్చుకోండి.

100 గ్రాముల అరటిపండు(Bananna) లో ఉండే శక్తి 100 క్యాలరీస్ .పిండి పదార్థాలు 23 టు 25 .ప్రోటీన్ 1.2 నుంచి 1.4 గ్రామ్స్ ,కొవ్వు 2 గ్రామ్స్ .ఫైబర్ 3 గ్రామ్స్ .నీరు శాతం 72 నుంచి 73 శాతం. ఇందులో కార్బోహైడ్రేట్లు ఆల్ఫా గ్లూకోస్ సైడ్ రూపంలో ఉంటుంది .ఇది ప్రేగుల్లో ఉండిపోతుంది. స్టార్చ్ అనేది నెమ్మధిగా జీర్ణం అవుతుంది.

Best Food | కోడి మేక మాంసం కంటే 100 రేట్లు బెట్టర్ ఫుడ్.

ఒబిసిటీ ఉన్నవారికి కార్బోహైడ్రేట్ స్టార్చ్ ఉండడం వల్ల జీర్ణం నెమ్మదిగా అయ్యి పొట్ట నిండుగా ఉన్నట్టు అనిపించి ఆహారం(Bananna) ఎక్కువగా తీసుకోరు. దీనిలో ఫైబర్ అనేది రక్తంలో కార్బోహైడ్రేట్స్ పంపదు. ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా ఎక్కువగా పెరగడానికి బీ 12 , కే విటమిన్ హెల్ప్ ఫుల్ హార్మోన్స్ ని ఉత్పత్తి చేయడానికి రోజు ఒక దోరగా ఉన్న అరటిపండు తినవచ్చు.

Uric Acid | రక్తంలో ఇది ఎక్కువైందా? అయితే ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3CoqZ12

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb

ఆవిశే గింజలు(flaxseeds) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3Jnwt0b

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

గుండె కు మంచే చేసి, వీ*ర్య పుష్టి ని పెంచే డార్క్ చాక్లెట్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3lNWJHJ

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!