Healthy Foods | ఈ సారి ఆదివారం చికెన్ మటన్ కి బదులు 10 రూపాయలు పెట్టి ఇవి తెచ్చుకోండి.

Healthy Foods | ఈ సారి ఆదివారం చికెన్ మటన్ కి బదులు 10 రూపాయలు పెట్టి ఇవి తెచ్చుకోండి.

Healthy Foods: కొన్ని ఆరోగ్య సమస్యల్లో నీరసం అనేది కూడా ఒక రకమైన సమస్య .ఈ నీరసం వల్ల కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది.నీరసాన్ని తగ్గించుకోవాలంటే బలమైన ఆహారం తినాలి .బలం ఇచ్చే ఆహారం ఏమిటంటే పాలు, పళ్ళు ,గుడ్లు ,మటన్, చికెన్ అనుకుంటాం. కానీ ఇంతకుమించి బలమైన ఆహారం ఏంటంటే ప్రకృతికి సంబంధించిన కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి.

Bones Strenth | ఎముకలు గట్టిగా బలంగా కేవలం 30 రోజుల్లో రెఢీ.

మాంసాహారాల కంటే మూడు నుంచి నాలుగు రెట్లు తక్కువ ఖర్చులో నాలుగు నుంచి ఐదు రెట్లు ఎక్కువ బలాన్ని ఇచ్చే చీప్ అండ్ బెస్ట్ ఆహారం గురించి తెలుసుకుందాం. ఒకటి వేరుశనగను నానబెట్టి తినాలి. వేరుశనగలు కొలెస్ట్రాల్ అనేది ఉండదు. అదేవిధంగా పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరిని వాడడం వల్ల దాని నుండి వచ్చే కొలెస్ట్రాల్ అనేది సున్నాగా ఉంటుంది.

Eye sight | ఎప్పుడైనా అద్దం ముందు మీ కంటిని ఒక నిమిషం ఇలా గమనించారా?

పుచ్చ గింజల పప్పు ఇది మాంసం కంటే ఆరు రేట్లు బలం ఇస్తుంది. పొద్దు తిరుగుడు పప్పు ఈ పప్పు కూడా తినవచ్చు మనకి బలాన్ని ఇస్తుంది.గుమ్మడి గింజల పప్పు ఈ పప్పు లో కొలెస్ట్రాల్ లేకుండా ఉంటుంది. నువ్వులు మనకు మంచి బలాన్ని ఇస్తాయి. నీరసం ఉన్నవాళ్లకి ఇది మంచి ఆహారంగా(Healthy Foods)ఉపయోగపడుతుంది.

Stop Hairfall | మీ జుట్టు ఊడిపోతుందా? అయితే ఇది తినండి చాలు.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3CoqZ12

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb

ఆవిశే గింజలు(flaxseeds) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3Jnwt0b

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

గుండె కు మంచే చేసి, వీ*ర్య పుష్టి ని పెంచే డార్క్ చాక్లెట్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3lNWJHJ

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!