Uric Acid | రక్తంలో ఇది ఎక్కువైందా? అయితే ఇప్పుడే ఒకసారి  చెక్ చేసుకోండి.

Uric Acid | రక్తంలో ఇది ఎక్కువైందా? అయితే ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి.

Uric Acid: మన శరీరంలో యురిక్ యాసిడ్ అనేది వ్యర్థం. వ్యర్థమైన యురిక్ యాసిడ్ అనేది బయటికి పోలేక రక్తంలోనే ఎక్కువగా మిగులుతుంది. రక్తంలో యూరిక్ ఆసిడ్ అనేది ఎక్కువ అవుతున్న కొద్ది మనకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల కలిగే నష్టాలు : దీని సాధారణంగా ఏ విధంగా తగ్గించుకోవాలి అనేదాని గురించి తెలుసుకుందాం.

Bones Strenth | ఎముకలు గట్టిగా బలంగా కేవలం 30 రోజుల్లో రెఢీ.

మాంసకృతులు జీర్ణమై రక్తంలోకి వెళ్ళినాక శరీరం ఆ మాంసకృతులను వాడుకునే క్రమంలో విడుదలయ్యే వ్యర్థమే యూరిక్ యాసిడ్. ఇది వ్యర్థమైన యూరిక్ యాసిడ్. ఈ వ్యర్థమైన యూరిక్ యాసిడ్ మూత్రపిండాలు మూత్ర రూపంలో బయటకు పంపుతుంది.కానీ మూత్రపిండాలు పంపే మోతాదు కంటే మనం తినే ఆహారం ద్వారా ప్రోటీన్ ఎక్కువగా అవడం వల్ల యూరిక్ యాసిడ్ బ్లడ్ లో ఎక్కువగా మిగులుతుంది.

Eye sight | ఎప్పుడైనా అద్దం ముందు మీ కంటిని ఒక నిమిషం ఇలా గమనించారా?

కొంతమందిలో యూరికేజ్ అనే ఎంజైమ్ సరిగా తయారవ్వక యూరీక్ ఆమ్లం అనేది బ్లడ్ లో ఉంటుంది. దీనిలో ఎసిడిటీ అనేది పెరుగుతుంది. రక్తనాళాలలో ఎండో థీలీయం పోరా పాడవుతుంది .యూరిక్ యాసిడ్ తగ్గాలంటే నాన్ వెజ్ మానేయాలి. కందిపప్పు పెసరపప్పు తినవచ్చు. మంచినీళ్లు బాగా తాగాలి. ఫైబర్ ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి .హని వాటర్ తో ఒక వారం పాటు ఫాస్టింగ్ చేయాలి.(Uric Acid)

Stop Hairfall | మీ జుట్టు ఊడిపోతుందా? అయితే ఇది తినండి చాలు.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3CoqZ12

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb

ఆవిశే గింజలు(flaxseeds) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3Jnwt0b

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

గుండె కు మంచే చేసి, వీ*ర్య పుష్టి ని పెంచే డార్క్ చాక్లెట్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3lNWJHJ

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!