ఎగ్స్ అధికంగా తింటున్నారా అయితే ఈ వీడియో చూడండి.

ఎగ్స్ అధికంగా తింటున్నారా అయితే ఈ వీడియో చూడండి.

Eggs: మనందరం కోడిగుడ్లను బాగా తింటాము. కోడిగుడ్లు తింటే మంచిదని నిపుణులు చెపుతారు. అలాగే రోజుకి ఒక కోడిగుడ్డు తింటే మంచిదని ప్రభుత్వం కూడా అప్పట్లో ప్రచారం చేసింది. కోడుగుడ్డులో మాంస కృత్తులు ఎక్కువగా ఉంటాయి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది, శక్తినిస్తుంది, రోజు ఒక కోడిగుడ్డు తినకపోతే ఆరోగ్యానికి నష్టం కలుగుతుందని అనుకుంటాం. ఈమధ్య షాప్లల్లో కూడా కోడి గుడ్డు తింటే మంచిదని దానితో ఎన్నో రకాల పదార్థాలు అమ్ముతున్నారు.

కోడిగుడ్లు తింటే , కేవలం నీలంలో ఉండే కొలెస్ట్రాల్ ఒక్కటే నష్టమని మనం అనుకుంటాం. కానీ ఎగ్ ఎక్కువ తినడం నష్టమే. రోజుకి రెండు కన్నా ఎక్కువ గుడ్లు తింటే షుగర్ వచ్చే అవకాశం 46% ఉంది. అని రెండు యూనివర్సిటీల వాళ్లు పరిశోధన చేసి మరి తెలిపారు. వారు దాదాపు 2000 మంది పై పరిశోధన చేశారు. గుడ్డులో ప్రోటీన్స్ రెండు గ్రాములు, ఫ్యాట్స్ ఏడు గ్రాములు, మరియు శక్తి 40% ఉంటుంది.కార్బోహైడ్రేట్స్ ఏమాత్రం ఉండవు.ఈ శక్తి అనేది కార్బోహైడ్రేట్స్ నుంచి ఏమాత్రం రాదు.

ఫ్యాట్స్, ప్రోటీన్స్, వల్లనే వస్తుంది. గుడ్డులో ఉన్న ఒక పదార్థ పదార్థం ప్యాంక్రియాసిస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దానివల్ల గుడ్లు రోజుకి రెండు కన్నా ఎక్కువగా తింటే షుగర్ వచ్చే అవకాశం ఉందని అన్నారు. అందుకే ఎక్కువగా కోడి గుడ్లు తినడం కూడా నష్టమే. కానీ పూర్తిగా తినడం మానేయవద్దు. రోజుకి ఒకటి తినడం మంచిది. కానీ ఓవర్ గా తినడం మంచిది కాదు.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/43ca3X4

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!