ఇవి గుప్పెడు క్రమం తప్పకుండా 10 రోజులపాటు తీసుకోండి.

ఇవి గుప్పెడు క్రమం తప్పకుండా 10 రోజులపాటు తీసుకోండి.

Eyes: ఈ కాలంలో మొబైల్స్, టీవీ, కంప్యూటర్ లాంటివి చూసి చిన్న పిల్లల నుంచి పెద్ద వారి దాకా కంటి చూపు కోల్పోతున్నారు. కళ్ళు మంచింగా కనపడాలంటే ముఖ్యంగా బాగుండల్సింది రెటీనా, ఈ రెటీనా డబ్బతినట్లు ఆయితే కంటి చూపులో సమస్య కచ్చితంగా వస్తుంది. రెటీనా బాగా ఉండాలంటే. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా మన శరీరానికి అందాలి.

అయితే ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స ఏయే పదార్థాల లో ఉంటాయి అంటే, భాధం పప్పు, అవిసె గింజలు, వాల్ నట్స్, మరియూ ఫిష్ లో ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లబిస్తాయ్యి. ఇవి రోజు తింటే ఖచ్చితంగా కంటి చూపు మెరుగు పడే అవకాశం ఉంటుంది అని నిపుణులు చెప్పారు. రోజుకి 1.6 మిల్లీ గ్రాముల ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మనకి అవసరం.

అలాగే విటమిన్ సీ లోపం ఉంటే కూడా కంటి చూపు వచ్చే అవకాశం ఉందని అంటారు.అందుకే విటమిన్ సీ నీ కూడా మనం తిస్కోవలి.300 నుంచి 500 మిల్లీ గ్రాముల విటమిన్ సీ మన రె టినకి అవసరము అని నిపుణులు అన్నారు. అయితే ఈ విటమిన్ సీ ఫ్రూట్స్ లో లభిస్తుంది. ముఖ్యంగా నిమ్మకలయో, జామ పండ్లలో విటమిన్ సీ రిచ్ గా ఉంటుంది. వంద ఏళ్ళ పాటు చురుగ్గా కనిపించెలా చేసుకోవాలి అంటే ఈ చిటీకాలను ఫాలో చేయండి.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3Nbvh1Z

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!