దీన్ని ఎలా తాగితే మీ సమస్యలు అన్నీ మాయం.

దీన్ని ఎలా తాగితే మీ సమస్యలు అన్నీ మాయం.

Gastric problems: మనం రోజూ వండుకునే వంటలలో జీలకర్రను వాడతాము. కొన్ని ప్రత్యేకమైన వంటలు బిర్యానీలు కుర్మా లాంటి వంటలలో షాజీరాను ప్రత్యేకంగా వాడుతారు. గ్యాస్ ట్రబుల్ రాకుండా ఉండడానికి మోషన్స్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఈ షాజీరా లో ఏమేం పోషకాలు ఉన్నాయి అని తెలుసుకుందాం.

100 గ్రాముల షాజీరాను 330 క్యాలరీల శక్తి ఉంటుంది .ప్రోటీన్ 20 గ్రాములు, ఫ్యాట్ 15 గ్రాములు, ఫైబర్ 38 గ్రాములు ,కార్బోహైడ్రేట్స్ 50 గ్రాములు ఇంకా కాల్షియం ,విటమిన్ సి అలాంటి పోషకాలు చాలా ఉన్నాయి .షాజీరా ని వాడటం వల్ల ముఖ్యంగా ప్రేగులలో వచ్చే గ్యాస్ మంటలను తగ్గిస్తాయి. షాజీరా ను డికాషన్ చేసుకొని వాడడం వల్ల కడుపులో మంట తగ్గుతుంది.

లూజ్ మోషన్స్ ఉన్న తగ్గుతాయి. అలాగే ప్రేగులలో బ్యాడ్ బ్యాక్టీరియాను చంపి గుడ్ బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తాయి .అలాగే హైడ్రోక్లోరిక్ యాసిడ్ సరిగా ఉత్పత్తి అయ్యేలా రెగ్యులేట్ చేస్తుంది. క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల బోన్స్ ని బలంగా తయారు చేస్తుంది. ఐరన్ శాతం ఉండడం వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది .షాజీరా ని ఎక్కువగా వాడకపోయినా వాడవలసిన వచ్చినప్పుడు కచ్చితంగా వాడండి.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3Nbvh1Z

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!