vitamin D పుష్కలంగా దొరుకుతుంది. దీన్ని ఎలా తింటే మీ జుట్టు ఊడదు.

vitamin D పుష్కలంగా దొరుకుతుంది. దీన్ని ఎలా తింటే మీ జుట్టు ఊడదు.

Vitamin D: జుట్టు ఊడిపోవడం అనేది అందరికీ పెద్ద సమస్య మామూలుగా మన తలలో లక్ష నుండి లక్షన్నర వరకు వెంట్రుకలు ఉంటాయి .రోజుకి 100 నుండి 150 వెంట్రుకలు ఊడిపోతుంటాయి. చెడి కొంత మందికి ఓడిపోయిన స్థానంలో వస్తూ ఉంటాయి .కొంతమందికి సరిగా రావు. దీనికి కారణాలు ఆడవారిలో ఈస్ట్రోజన్….

హార్మోన్ తగ్గడం వల్ల విటమిన్ డి లోపం వల్ల ,విటమిన్ బి 12 లోపం వల్ల ,జీన్స్ లోపం వల్ల, పోషకాహారం లోపం వల్ల ,చుండ్రు లాంటి ,యాంటీ బ్యాక్టీరియాస్ లోపం వల్ల ,వేడి నీటితో తల స్నానం చేయడం, వల్ల ప్రోటీన్స్ తగ్గడం వల్ల జుట్టుకి సరైన పోషకాలు అందగా జుట్టు ఊడిపోతుంది సరైన కారణాలు…

ఏంటోతెలుసుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పోషకాహారం తీసుకోవాలి. చల్లని నేటితో తల స్నానం చేయాలి. గుంటగరగరాకుని కొబ్బరి నూనెలు వేసి మొరగపెట్టి ఆ నూనెని తలకి బాగా అప్లై చేయడం వల్ల జుట్టు పోషణ అంది బాగా పెరుగుతుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!