Vitamin D: జుట్టు ఊడిపోవడం అనేది అందరికీ పెద్ద సమస్య మామూలుగా మన తలలో లక్ష నుండి లక్షన్నర వరకు వెంట్రుకలు ఉంటాయి .రోజుకి 100 నుండి 150 వెంట్రుకలు ఊడిపోతుంటాయి. చెడి కొంత మందికి ఓడిపోయిన స్థానంలో వస్తూ ఉంటాయి .కొంతమందికి సరిగా రావు. దీనికి కారణాలు ఆడవారిలో ఈస్ట్రోజన్…. హార్మోన్ తగ్గడం వల్ల విటమిన్ డి లోపం వల్ల ,విటమిన్ బి 12 లోపం వల్ల ,జీన్స్