Hair | ఫ్రీ మోషన్ తో పాటు మీ థైరాయిడ్ సమస్య తగ్గుతుంది.

Hair | ఫ్రీ మోషన్ తో పాటు మీ థైరాయిడ్ సమస్య తగ్గుతుంది.

Hair: చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు మగవారు ఆడవారు అని తేడాలేకుండా అందరికీ వచ్చే సమస్య థైరాయిడ్. మన కంఠం భాగంలో ఉండే ఈ థైరాయిడ్ t3,t4 అనే హార్మోన్లు విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు శరీరంలో మెటబాలీసంని నడిపించడానికి ఉపయోగపడుతుంది , ఈ హార్మోన్లు పిల్లలో ఎదుగుదలకి పెద్దలలో శక్తి ఉత్పతి అవ్వడానికి ఈ థైరాయిడ్ విడుదల చేసే t3,t4 హార్మోన్లు ఉపయోగపడతాయి. ఎవరికైతే ఈ హార్మోన్లు తక్కువగా విడుదల అవుతుందో అలాంటి వారికి శరీరంలో కొన్ని లక్షణాలు అనేవి కనిపిస్తాయి.లావుగా ఉన్నవారికి ఈ థైరాయిడ్ సమస్య వస్తుంది, మరి కొంత మందికి మానసిక ఇబ్బంది వలన వస్తుంది.

ఈ థైరాయిడ్ యొక్క లక్షణాలు: మాట్లాడేటప్పుడు గొంతు మారిపోవడం , మొకం, కళ్ళు ఉబ్బిపోవడం , చర్మం పొడిగా మారిపోవడం నీరసంగా ఉండడం, పిల్లలకి ఎదుగుదల అనేది ఆగిపోతుంది. ఈ థైరాయిడ్లో కుడ రెండు రకాలు ఉన్నాయి 1 హైపో థైరాయిడ్ 2 హైపర్ థైరాయిడ్ ఈ పైన చెప్పిన లక్షణాలు అన్నీ హైపో థైరాయిడ్ కు సంబందించినది. హైపర్ థైరాయిడ్ విడుదల చేయాల్సిన దాని కన్నా ఎక్కువగా విడుదల చేయడం వలన ఈ లక్షణాలు వస్తాయి.

ఈ హైపర్ థైరాయిడ్ యొక్క లక్షణాలు: కను గుడ్డు పెద్దగా అవ్వటం, కను గుడ్డు బయటికి వచ్చినట్టు ఉండడం, మొకం ఉబ్బడం అనేది జరుగుతుంది. ఈ హైపర్ థైరాయిడ్ అనేది చాలా అరుదుగా వస్తుంది. థైరాయిడ్ ఉన్న వారు పాటించాల్సిన ఆహార నియమాలు హార్మోన్లు ఎక్కువగా తయారుకావలంటే ప్రోటీన్ ఎక్కువగా కావాలి. కాబట్టి మనకి ప్రోటీన్ కావాలి . ఈ ప్రోటీన్స్ ఎక్కువగా అందించే డ్రై నట్స్ , పప్పులు 30% తీసుకోవాలి. సూక్ష్మ పోషకాలకు జూస్లు , పండ్లు 40 నుండి 50% రోజుకు తీసుకోవాలి. ఇలా జూస్లు , పప్పులు , పండ్లు ఇవన్నీ రోజుకు 70% తీసుకోగలిగితే థైరాయిడ్ సమస్య అనేది తగ్గిపోతుంది.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3rv71zj

అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

Hair himalaya ashwagandha

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb

ఆవిశే గింజలు(flaxseeds) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3Jnwt0b

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

గుండె కు మంచే చేసి, వీ*ర్య పుష్టి ని పెంచే డార్క్ చాక్లెట్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3lNWJHJ

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!