Pain Killer | దీనిని వాడి చూడండి, ఒంట్లో నొప్పులు తగ్గుతాయి:
Pain Killer: వాము ఎంత బాగా వాసన వస్తాయి అదేవిధంగా వాము ఆకు కూడా అదే విధంగా వాసన వస్తుంది. ఈ వాము ఆకులో అనేక యాంటీ ఆక్సయిడ్స్ ఉంటాయి. ఈ వాము ఆకు డ్రింక్ మన ఇంట్లో తయారు చేసుకొని తాగితే మంచి రుచి , వాసన ఇంకా పెయిన్ కిల్లర్ లాగా కూడా పని చేస్తుంది. ఇలాంటి ఆరోగ్యకరమైన డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
దీనికి కావాల్సిన పదార్దాలు:
వాము ఆకులు సగం కప్పు,
అల్లం ముక్కలు ఒక చెమ్చా,
తేనె రెండు చెమ్చాలు,
నిమ్మ రసం ఒక చెమ్చా.
తయారు చేసుకోవాల్సిన విధానం: వాము ఆకులను కట్ చేసుకొని మిక్సీ లో వేసుకోవాలి. అల్లం ముక్కలు వేసుకొని కొంచెం నీరు వేసుకొని మెత్తగా చేసుకుని ఇలా మెత్తగా చేసుకొని దాని నుండి వచ్చిన రసాన్ని ఒక గ్లాస్ లో వడ పోసుకోవాలి. గ్లాస్ లో తీసుకున్న రసం లో కొంచెం తేనె, కొంచెం నిమ్మ రసాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇక వాము జ్యూస్ తయారైపోయింది. శక్తి వంతమైన పెయిన్ కిల్లర్ జ్యూస్ రోజు తాగితే మీ నొప్పులు తగ్గిపోతాయి.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb