VITAMIN D | కేవలం పదినిమిషాలు కేటాయిస్తే చాలు:
VITAMIN D: చదువకోవడం కోసం పిల్లలందరూ వాళ్ళ బరువుకు మించి ఎక్కువ బరువును మోస్తునారు. ఈ పుస్తకాలు ఉన్న బ్యాగ్ మీ పిల్లల కంటే ఎక్కువ బరువు ఉంటున్నాయి. కానీ పిల్లలు వాటిని మోయక తప్పడం లేదు. ఆస్ట్రేలియాలో ఒక బ్రాండ్ యూనివర్సిటీ ఒక పరిశోధన చేసింది. ఇందులో 24% శాతం పిల్లలకి మెడ నొప్పులు రావడానికి కారణం ఈ బ్యాగ్లు కారణం అని తెలిసింది.
43% మంది పిల్లలకి నడుము నొప్పి, భుజాల నొప్పి , రావడానికి ఈ బ్యాగ్ ముఖ్య కారణం అని తెలిపింది.. దీనివల్ల భవిష్యత్తు లో చాలా సమస్యలు వస్తాయి. ప్రభుత్వం విద్యార్దులు మోసే బరువు ఎంత ఉండాలో చెప్పింది. విద్యార్ది బరువులో 10% బరువు మాత్రమే బ్యాగ్ మోయడానికి అర్హుడు. 10 శాతానికి మించి ఎక్కువ ఉండకూడదు.
1 నుండి 3వ తరగతి వరకు 1.5కేజి బరువు, 3 వ తరగతి నుండి 5 వ తరగతికి 2.5 కేజి బరువు , 5,6,7 తరగతుల వారికి 4 కేజిల బరువు , ఇక 8,9,10 తరగతుల వారికి 4.5 కేజిల బరువు బ్యాగ్ ఉంటే సరిపోతుంది. తల్లిదండ్రులు అందరూ మీ పిల్లలకి విటమిన్ డి టెస్ట్ చేయించండి.. ఈ విటమిన్ లోపం వలన ఎముకలు బలహీన పడిపోతాయి. ఈ బరువు ఎక్కువగా మోయడం వలన వెన్నుపూస వంగిపోతుంది.
ఎముకలు బలంగా ఉంటే వెన్నుపూస వంగకుండ ఉంటుంది. కాల్షీయం, విటమిన్ డి రెండు బాగా లభిస్తే పిల్లలు బరువు మోయాడానికి సిద్దంగా ఉంటారు. ఎములక బలానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మరియు విటమిన్ డి లభించాలి అంటే ఏం చేయాలో మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb