తిన్న వెంటనే ఈ ఆసనం ఐదు నిమిషాలు వేయండి చాలు

తిన్న వెంటనే ఈ ఆసనం ఐదు నిమిషాలు వేయండి చాలు

పొట్ట చుట్టూ పేరుకుపోయిన ఫ్యాట్ చాలా మందినీ అందవిహీనంగా కనిపించేలా చేస్తున్నాయి. మన పొట్ట చుట్టూ పేరుకుపోయిన ఫ్యాట్ ని ఎలా తీసేయాలి. అయితే అందరికీ శరీరం అంతా కఫ్యాట్ ఉండదు, బెల్లీ దగ్గర మాత్రమే ఉంటుంది. దీనిని బెల్లీ ఫ్యాట్ అని కూడా పిలుస్తుంటారు.బెల్లీ ఫ్యాట్ ఉన్నవాళ్ళు ఆసనాలు, ఎక్సర్సైజ్ లు ఎక్కువగా చేయడం వలన పొట్ట దగ్గర మాత్రమే ప్రెషర్ పడతది కాబట్టి ఫ్యాట్ అనేది ఈజీగా కరుగుతుంది.

అసలు ఫ్యాట్ డైట్ అంటే ఏంటి ఇష్టం వచ్చిన డైట్ లో మనకు అవసరం ఉన్నా లేకున్నా, జస్ట్ వెయిట్ లాస్ అవ్వాలని జస్ట్ పొట్ట తగ్గిపోవాలి అన్ని రీప్లేస్ చేసేసి మీల్స్ ని డ్రింక్స్ తాగుతారు. హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ అన్ని చాలా ఎవరైతే యూస్ చేశారో వాళ్ళందరూ ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా యూస్ చేస్తున్నప్పుడు మీకు ఏ ప్రాబ్లం రాదు, రెండు నెలలు ఆరు నెలల తర్వాత మొదలు అవుతాయి.

అయితే మీరు తెలియని ఎలాంటి డైట్లకి వెళ్లొద్దు. అలా డైట్ లు పాటించడం వలన మీకు కిడ్నీల మీద లివర్ మీద అనవసరమైన ఎఫెక్ట్ పడుతుంది. శరీరంలో నొప్పులు ఎక్కువై, ఇన్ఫ్లమేషన్ ఎక్కువైతుంది. మీకు ముందే ఏదైనా సమస్య ఉందంటే అది చాలా ఎక్కువ అవుతుందికాబట్టి ఎలాంటి పాటించకూడదు.

వెయిట్ లాస్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది. యోగ అనేది చాలా ప్రాపర్ బ్రీతింగ్ ప్రాపర్ చేసినప్పుడు మీరు ప్రతి క్రియా ప్రతి ఆసనం చేస్తున్న ప్రతిసారి ప్రాణాయామం ఏదైనా సరే, ఒక మ్యాజిక్ లాగా లోపలికి వెళ్ళనివ్వండి దానిని ఆస్వాదించండి. ఆ సమయాన్ని ఎంజాయ్ చేయండి.ఇలా చేస్తూ ఆహారం కూడా లిమిటేషన్ లో తీసుకోండి.. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *