Himalaya Ashwagandha: అశ్వగంధ లేహ్యములో అనేక రకములైన ఆరోగ్య ప్రయయోజనాలు దాగి ఉన్నాయి. అశ్వగంధ మనకు ప్రకృతి ప్రసాదించిన వరంగా భావించవచ్చు. ఈ అశ్వగంధ లో హార్మోన్ల ఉత్పత్తికి తోడ్పడే,శృంగార శక్తి స్థాయిని పెంచే పొటాషియం, క్యాల్షియం ఇందులో సమృద్ది గా లభిస్తాయి.. అయితే ఈ అశ్వగంధ లో విటమిన్ ఇ కూడా అధికంగా లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ అశ్వగంధ అనేది క్యాన్సర్ జబ్బులు రాకుండా కాపాడుతుంది.
ఇంకా చెప్పాలి అంటే ఈ అశ్వగంధ లో నరాల నీరసాన్ని తగ్గించడంలో కూడా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. అశ్వగంధ లేహ్యం ఎలా వాడాలి? అశ్వగంధ వాడకం వలన కలిగే ఉపయోగాలు ఇప్పుడు తెలుసుకుందాము. అయితే దీనిని ఒక మత్తు కలిగించే ఔషధంగాను, శరీరానికి మంచి పుష్టినీ బలాన్ని చేకూర్చేదిగాను, అశ్వగంధ ను ఉదర సంబంధ వ్యాధులకు దివ్యౌషధంగాను,ఇంకా అశ్వగంధ(Himalaya Ashwagandha) జ్ఞాపక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడే దివ్య ఔషధంగాను ఉపయోగపడుతుంది.
అశ్వగంధ నీరసాన్ని తగ్గించడంలో, కండరాల వ్యాధులను తగ్గించడంలో మరి ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధులను తగ్గించడంలో దీనిని మించిన ఔషదం లేదు అని చెప్పవచ్చు. ఇక అశ్వగంధ లో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండటం వలన ఇది పెయిన్ కిల్లర్ లాగా కూడా పనిచేస్తుంది. అశ్వగంధ ఒత్తిడి తో బాధపడే వారికి అద్భుత ఔషధం అని చెప్పవచ్చు.
దీనిలో ఉండే యాంటీ డి ప్రజంట్ గుణాలు ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను కలిగించడంలో మంచిగా పనిచేస్తాయి. ఇక లైంగిక విషయాల్లో సమస్యలు ఎదురుకొంటున్న వారికి అశ్వగంధ మంచి ఔషధంగా చెప్పవచ్చు..ప్రతిరోజు రెండుసార్లు ఒక స్పూన్ అశ్వగంధ లేహ్యం(Himalaya Ashwagandha) లేదా అర స్పూన్ పొడి లేదా రెండు క్యాప్సూల్స్ తీసుకోవాలి. దీనివల్ల వీర్యకణాల నాణ్యత, పరిమాణం, శృంగార సామర్థ్యంలో చెప్పుకోదగిన తేడాను గమనించవచ్చు.
అశ్వగంధ చూర్ణం ఎలా వాడాలి?
అయితే అశ్వగంధ ను ఆయుర్వేద వైద్యుని సలహా మేరకు సాధారణ మోతాదు 1-2 టీ స్పూన్ ల అశ్వగంధ చూర్ణాన్ని లేదా 1-2 క్యాప్సూల్స్ పాలు లేదా తేనెతో సేవించవచ్చు.ఈ లేహ్యన్నీ(Himalaya Ashwagandha) రోజుకి రెండుసార్లు సేవించవచ్చు. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb