Hair Fall: మగవారిలో ఆడవారిలో అందరినీ ఇబ్బంది పెట్టె సమస్య జుట్టు రాలిపోవటం . ఈ సమస్య తగ్గించుకోవడానికి మంచి ఆహారం తీసుకోవాలి. మంచి ఆహరం జుట్టు రాలే సమస్య నుండి మీకు ఉపశమనం ఇస్తుంది. జుట్టు రాలిపోవడానికి కారణం ప్రోటీన్ లోపం వలన జుట్టు రాలిపోవడం అనేది జరుగుతుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ప్రతిరోజూ 10 నుండి 15 బాదం పప్పులను తీసుకొని నీటిలో నానబెట్టి అవి మీరు ఖాళీ సమయాలో అలా తింటూ ఉండండి.
ఇలా చేస్తే జుట్టు కి చాలా మంచిది. మధ్యాహ్న సమయంలో ఆహారం తినేటపుడు మీకు హైప్రోటీన్ అవసరం. ఈ ప్రోటీన్స్ సోయా ప్రోడక్ట్ సోయాకు సంబందించిన పదార్దాలు లభిస్తాయి. అవి మిల్లిమెకర ,సోయా ఫ్లేక్స్ ఇవి వారంలో రెండు మూడు రోజులు మిల్లిమెకర్ మరో రెండు మూడు రోజులు సోయా ఫ్లేక్స్ వాడండి సరిపోతుంది. వీటితోపాటు సోయా చిక్కుడుగింజలు వీటినే సోయా బీన్స్ అని కూడా అంటారు. సోయా చిక్కుడుగింజలను సుమారు 12 గంటలపాటు నీటిలో నానబెట్టి తరువాత వీటిని కూర ఉడికే సమయంలో కూర లో మనం వేసుకోవాలి.(Hair Fall)
ఈ సోయా చిక్కుడుగింజలలో 43% ప్రోటీన్ ఉంటుంది . మిల్లిమెకర్లో 47% ప్రోటీన్ ఉంటుంది. జుట్టు ఎదగడానికి ప్రోటీన్ చాలా ఉపయోగపడుతుంది. ఆకు కూరలు తినడం వలన కూడా జుట్టులో పెరగుదల అనేది ఉంటుంది. ఏ విధంగా అంటే ఆకుకూరలు వలన రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది,స్త్రీలలో రక్త హీనత వలన జుట్టు అనేది పెరగదు అందువలన ఆకుకూరలు ముఖ్యంగా తోటకూర ఎక్కువగా తినడం వలన రక్త ప్రసరణ జరుగుతుంది. ఇలా ప్రతిరోజూ చేస్తూ ఉంటే మీ యొక్క జుట్టు రాలడం అనేది తగ్గుతుంది మరియు మీ జుట్టు కూడా బలంగా ఉంటుంది.(Hair Fall)
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb
