Hair cutting: చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ ముఖ్యంగా ఆడవాళ్ళలో వచ్చే సమస్య థైరాయిడ్. ఈ మధ్య కాలం లో థైరాయిడ్ వలన బాధ పడే వారి సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఇలా పెరగడానికి కారణం ఏమిటంటే థైరాయిడ్ వచ్చినట్టు గుర్తిచలేకపోవడం వలన ఈ సమస్యలు వస్తున్నాయి..
థైరాయిడ్ లక్షణాలు, బరువు పెరగటం,జుట్టు రాలడం,కాళ్ళు చేతులు లాగడం, నీరసంగా ఉండటం, ఆయాసం రావడం వంటి లక్షణాలు అనేవి వస్తునాయి.
Spinal cord | ఇలా చేస్తే మీ వెన్నెముక బలంగా మారుతుంది.
థైరాయిడ్ తగ్గడానికి తినాల్సిన ఆహారం, పాటించాల్సిన ఆహారనియమాలు, మల్టీగ్రైన్ పిండితో రెండు చిన్న పుల్కలుగా కాల్చుకుని రెండు రకాలు కూరలను చప్పగా వండుకొని ఆకు కూర మాత్రం కొంచెం ఎక్కువగా వండుకొని ఎందుకంటే ఆకుకూరలు ఎక్కువగా తినడం వలన ఆయాసం తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇలా అన్నీ పెట్టుకొని కడుపు నిండా తినండి. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. థైరాయిడ్ సమస్య ఉన్న వారు ఉదయాన్నే లేచి కాఫీ,టి వంటివి తాగకుండా వెజిటేబుల్ జ్యూస్ తాగితే రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది, పోషకాలు కూడా బాగా లభిస్తాయి.(Hair cutting)
Home Remedy | ఈ రెండింటిని ఇలా వాడి చూడండి.
ఈ జ్యూస్ తాగిన అరగంట తరవాత కాస్త మొలకెత్తిన గింజలను తినడం వలన బాగుంటుంది. ఇక సాయంత్రం కొంచెం కొబ్బరినీళ్లు తాగడం మంచిది. అలాగే ఏదైనా పండు తింటే జామకాయ, అరటిపండు మీరు తినాలి. మీరు అనుకున్న పండ్లను తీసుకొని తినండి. ఇలా చేస్తే థైరాయిడ్ సమస్య తగ్గుతుంది. మందులు వాడుతూనే ఈ ఆహార నియమాలను పాటిస్తే థైరాయిడ్ సమస్య కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. ఇలా చేస్తూ ఉంటే మూడు నాలుగు నెలలకు మందులు తగ్గుముఖంపట్టి పూర్తిగా తగ్గిపోతుంది. అంతే కాకుండా మీరు పెరిగిన బరవు కూడా తగ్గుతుంది.(Hair cutting)
Ajwain | వాముతో ఉపయోగాలెన్నో తెలుసా?
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb
