Ajwain | వాముతో ఉపయోగాలెన్నో తెలుసా?

Ajwain | వాముతో ఉపయోగాలెన్నో తెలుసా?

Ajwain: వాము మన ఇంటి గదిలోని పోపుల డబ్బాలో తప్పనిసరిగా ఉంటుంది. ఈ వాము వల్ల ఉపయోగాలు అనేకం, వాము కు ఔషధగుణాలు ఎక్కువ. ఆ ప్రయోజనాలు ఏంటో ఒక్కసారి చూద్దాం.. వాముని ఓ పది గ్రాములు గిన్నె లో తీసుకొని అందులో 60ml నీళ్ళు పోసి బాగా మరిగించి ప్రతి రోజు రెండు గంటలు ఒక్కసారి 15ml ల చొప్పున తీసుకుంటే నీళ్ళ విరోచనాలను తగ్గించుకోవచ్చు.

Breakfast near me | బ్రేక్ ఫాస్ట్ తినకపోతే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

వామును దోరగా వేయించి దానికి కొంచెం ఉప్పును చేర్చి బాగా నూరి ప్రతి రోజు చిన్న పిల్లలకు ఆహరం తో పాటు కొంచెం ఈ వాము(Ajwain) మిశ్రమాన్ని తినిపిస్తే పిల్లలకు అజీర్ణతత్వం తగ్గి జీర్ణ శక్తి పెరుగుతుంది. చిన్న పిల్లలకు వచ్చే కడుపు ఉబ్బరం కడుపు నొప్పిలకు ఒక్క చెంచా వాము ను తీసుకొని చిటికెడు శొంఠి పొడి, చిటికెడు దూoపరాష్ట చూర్ణం ఇది అన్నీ బజార్ షాప్ లో దొరుకుతుంది..

Health Benefits of Pomegranate | దానిమ్మ గింజల వలన ఎన్ని లాభాలు పొందవచ్చో తెలుసా?

ఈ మూడింటిని నీళ్ళలో పోసి మరిగించి ఇస్తే కడుపు ఉబ్బరం నుంచి వెంటనే ఉపశమనం కలిగించవచ్చు. వాము పొడిని రోజు కి రెండు గ్రాములు బెల్లం తో కలిపి నవిలీ మింగి ఓ వారం రోజుల పాటు పత్యం చేస్తే ఎలర్జీ సంబంధించిన వచ్చే దద్దు లను నివారించవచ్చు. ట్రాన్సిల్స్ వాపు తగ్గటానికి వాము కాలకములను నోటి లో ఉంచుకొని రసాన్ని కొద్ది కొద్దిగా మింగితే ట్రాన్స్ సేల్స్ వాపును నివారించవచ్చును.

రోజుకు రెండు సార్లు ఒక్క చెంచాడు వాము(Ajwain) పొడి భోజనానికి ముందు నీటితో సేవిస్తే రక్తం లో పెరిగిన కొలస్ట్రాల్, లై గ్లిజరేట్స్ శాతం వారం రోజులో తగ్గుతునట్లు మంచి కొలస్ట్రాల్ పేరుగుతునట్లు పరిశోధన లో కనుకొన్నారు. అంటేప్రతి రోజు వాము పొడి తింటూ ఉంటే అధికకొవ్వు వల్ల వచ్చే గుండె నొప్పి పక్షవాతం వంటి ప్రమాదకర వ్యాధులను నివారించుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ వీడియో చూడండి.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3rv71zj

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb

ఆవిశే గింజలు(flaxseeds) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3Jnwt0b

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

గుండె కు మంచే చేసి, వీ*ర్య పుష్టి ని పెంచే డార్క్ చాక్లెట్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3lNWJHJ

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!