Spinal cord | ఇలా చేస్తే  మీ వెన్నెముక బలంగా మారుతుంది.

Spinal cord | ఇలా చేస్తే మీ వెన్నెముక బలంగా మారుతుంది.

Spinal cord: 30 ఏళ్ల పైబడి ఉన్న ప్రతి ఒక్కరికీ వచ్చే సమస్య నడుము నొప్పి. ఈ నడుము నొప్పి అనేది విటమిన్ డి లోపం వలన కూడా ఈ సమస్య వస్తుంది. అయితే ఎక్కువగా వంగి పని చేయడం వలన కూడా ఈ సమస్య అనెది వస్తూ ఉంటుంది.

How to Moisturize Face | సబ్బు వాడితే ముఖం కాసేపే తెల్లగా ఉంటుంది.

ఇంకొంత మందికి గూనే లాగా వచ్చి వంగడానికి ఇబ్బందికరంగా మారుతుంది. ఈ సమస్య వలన చాలా మంది చాలా రకాలుగా బాధపడుతుంటారు. ఎన్ని మందులు వాడిన సరే తగ్గడం లేదా ఇలా చేస్తే తప్పకుండా మీ నొప్పి అనేది తగ్గిపోతుంది. రెండు రకాలైన వ్యాయామం చేయడం వలన ఈ సమస్య అనెది తగ్గిపోతుంది.

Ajwain | వాముతో ఉపయోగాలెన్నో తెలుసా?

అవి:1. సుఖ ఆసనం 2. వజ్రాసనం
మొదటిది సుఖఆసనం:
ఇందులో ముందుగా ఒక దిండు తీసుకొని దాని మీద వెనక్కి తిరిగి భుజాల దగ్గర పెట్టుకుని పడుకోవాలి. ఇలా రోజుకు రెండు సార్లు ఒక గంటపాటు ఈ వ్యాయామం చేయడం వలన ఈ నొప్పి తగ్గుతు ఉంటుంది. మెడ నొప్పి ఉన్న వారు కూడ ఈ వ్యయామం చేయవచ్చు. (Spinal cord)

Health Benefits of Pomegranate | దానిమ్మ గింజల వలన ఎన్ని లాభాలు పొందవచ్చో తెలుసా?
రెండోవది వజ్రాసనం:
ఈ ఆసనం లో ఒక కర్ర మనకు ఉపయోగపడుతుంది. మోకాళ్ళ మీద కూర్చొని బోర్లా పడుకొని ఆ కర్ర తీసుకొని రెండు చేతులతో పట్టుకొని వెనక బాగం పై ఉంచి వెనక్కీ వంగాలి… అయితే గూనే ఉన్న వారు రెండు నిమిషాల పాటు చేస్తే ఈ సమస్య తగ్గుతుంది. (Spinal cord)

Breakfast near me | బ్రేక్ ఫాస్ట్ తినకపోతే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3rv71zj

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb

ఆవిశే గింజలు(flaxseeds) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3Jnwt0b

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

గుండె కు మంచే చేసి, వీ*ర్య పుష్టి ని పెంచే డార్క్ చాక్లెట్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3lNWJHJ

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!