ఈ చిన్న పనితో మీ పొట్టలో ఉన్న గ్యాస్ మొత్తం ఖాళీ అవుతుంది.

ఈ చిన్న పనితో మీ పొట్టలో ఉన్న గ్యాస్ మొత్తం ఖాళీ అవుతుంది.

How to reduce acidity: చాలామంది యాసిడిటీతో బాధపడుతుంటారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది. ఇలా తగ్గుతుంది తెలుసుకుందాం. మన శరీరంలో ఉన్న ప్రేగులలో రోజు మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. ఇది తినే ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. ఇది చాలా ఘాటుగా ఉంటుంది.

దీని నుంచి ప్రేగులని కాపాడటానికి ప్రేగుల అంచుల వెంబడి జిగురు ఉత్పత్తి అవుతుంది .ఈ జిగురు ప్రేగుల ను రక్షిస్తుంది జిగురు దగ్గరే ఎ ఎసిడిటీ కడుపులో మంట పేగు పూత ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. అందుకే ఈ జిగురు తగ్గకుండా చూసుకోవాలి. శరీరంలో వాటర్ పర్సన్ తగ్గినప్పుడు జిగురు తగ్గుతుంది. అలాగే మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు జిగురు తక్కువగా ఉత్పత్తి అవుతుంది.

చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ ,కాఫీ ,టీలు ఎక్కువగా తీసుకున్నప్పుడు జిగురు తక్కువగా ఉత్పత్తి అవుతుంది .ఆహారంలో ఆమ్లాలు ఎక్కువ తీసుకున్నప్పుడు, ఎక్కువగానే క్షారాలు తీసుకున్నప్పుడు తక్కువగాను జిగురు ఉత్పత్తి అవుతుంది .అందుకే రోజు నీళ్లు ఎక్కువగా తాగాలి మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3Nbvh1Z

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!