glowing skin tips | పెరుగు రక్షణ వ్యవస్థని పెంచుకోవటానికి గుడ్ బాక్టీరియా ప్రేగులో పెరగటానికి బాగా ఉపయోగపడుతుంది.పెరుగు అప్పుడప్పుడు వాడితే మంచిది అని చెపుతుంటారు. అయితే పెరుగుని సౌందర్య సాధనంగా ఉపయోగించుకుంటే చర్మ అందం బాగా పెరుగుతుంది అని చాలా సందర్భాలలో
నిరూపించారు.
Bones Strenth | ఎముకలు గట్టిగా బలంగా కేవలం 30 రోజుల్లో రెఢీ.
మంచి పెరుగు ని కొంచెం తీసుకొని స్వచ్చమై న తేనె ను కొంచెం తీసుకొని…. పెరుగు లో తేనెను వేసి కలిపి
మిశ్రమం లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక్క మాస్క్ లాగా ఫేస్ అంతా అప్లై చేసి పది పదిహేను నిమిషాలు సేపు అలా ఉంచేసుకొని తరువాత కడుకుంటే….. స్కిన్ గ్లో పెరగటానికి చాలా బాగా పని చేస్తుంది.
Eye sight | ఎప్పుడైనా అద్దం ముందు మీ కంటిని ఒక నిమిషం ఇలా గమనించారా?
ఈ మిశ్రమాన్ని డెయిలీ అప్లై చేయలేకపోయినా వారానికి ఒక్కసారి లేదా రెండు సార్లు అప్లై చేయడం వలన స్కిన్ గ్లో పెరిగి అందంగా తయారు అవుతుంది. మీ చర్మం(glowing skin tips) కూడా చక్కని రంగు పొందడానికి మీరు కూడా ఈ చిన్న రెమెడీ చేసి చూడండి. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.
Stop Hairfall | మీ జుట్టు ఊడిపోతుందా? అయితే ఇది తినండి చాలు.
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb