ఒక్క సారి ఇది చేసి చూడండి. మిమ్మల్ని ఆపడం ఎవ్వరి తరం కాదు.

ఒక్క సారి ఇది చేసి చూడండి. మిమ్మల్ని ఆపడం ఎవ్వరి తరం కాదు.

ప్రస్తుతం మనము తయారు చేసుకోబోతున్న హోమ్ రెమెడీ దీర్ఘకాలంగా శరీరాన్ని వేదిస్తున్న శరీరంలోని అన్నీ రకాల నొప్పులు, రోజు రోజు కు పెరుగుతున్న నీరసాన్ని తగ్గించుకోవడానికి మగవారికి వీ* ర్య వృద్దికి, పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ రెమెడీ చక్కగా ఉపయోగపడుతుంది. అయితే ఈ రెమెడీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేస్కోవాలో చూద్దాం.

ఈ రెమెడీ కావాల్సిన పదార్థాలు:

తయారీ విధానం చూద్దాం:

ముందు రోజు రాత్రి ఒక గుప్పెడు శనిగలు తీసుకొని వాటిని నీటితో శుభ్రం చేస్కోవాలి, అదేవిధంగా 5 బాదం లను కూడా తీసుకొని శుభ్రం చేస్కోవాలి. తరువాత ఒక గిన్నె తీస్కొని దానిలో శుభ్రం చేసుకున్న శనిగలు, బాదం లు వేసుకోవాలి. అవి మునిగే అన్నీ నీళ్ళు పోసి రాత్రి అంతా వాటిని నానబెట్టుకోవాలి. మనకు కావాల్సిన రెమెడీ తయారీ అయింది.

రెమెడీ ఎలా వాడాలో చూద్దాం:

ముందుగా నానబెట్టుకున్న శనిగలు, బాదం లను తీసుకోవాలి. ఆ తరువాత వాటికి సరిపడా బెల్లం తీస్కొని ఎంచక్కా తినేయాలి. అయితే ఈ రెమెడీ ని పరిగాడుపున అంటే పొద్దునే బ్రష్ చేయగానే తీసుకుంటే చాలా మంచిది. (ముఖ్య గమనిక: షుగర్ ఉన్న వారు బెల్లం వాడకూడదు. బెల్లం వాడకుండా నానబెట్టిన వాటిని తింటే సరిపోతుంది.)

ఈ రెమెడీ వలన కలిగే బెనెఫిట్స్ చూద్దాం:

ఈ రెమెడీ లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్లో, ఐరన్, క్యాల్షియం మొదలైనటువంటి. ఎన్నో ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగు పరుస్తాయి. మన మెదడు హుషారు గా తయారు కావడానికి కావలసిన విటమిన్స్ కూడా దీనిలో పుష్కలంగా లభిస్తాయి. ఈ రెమెడీ ప్రతి రోజు తీసుకోవడం వలన మీరు 65 కూడా 20 ఏళ్ల వ్యక్తిలా బలంగా కనిపిస్తారు. చిన్నతనంలో తెలిసి తెలియక చేసే పొరపాట్ల వల్ల మన శరీరం అస్తిపంజరంలో తయారయి బక్కగా నీరసం గా కనిపిస్తారు. అలాంటి వారిలో శక్తిని పెంచి ధృడంగా తయారుచేస్తుంది. ఈ రెమెడీ శృం**గార సామర్ధ్యం పెంచడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *