మోకాళ్ళ నొప్పులను తగ్గించే అద్భుతమైన హోమ్ రెమెడీ.

మోకాళ్ళ నొప్పులను తగ్గించే అద్భుతమైన హోమ్ రెమెడీ.

Reduce Knee pain: వెనకటి రోజుల్లో ఆవకాయను బాగా వాడేవారు ఆవకాయని సంవత్సరం పాటు పచ్చడి లాగా పెట్టేవారు ఆవాలు ఆరోగ్యానికి చాలా మంచిది .యాంటీ క్యాన్సర్ గా ,యాంటీ ఫంగల్, యాంటీవైరస్ ,యాంటీ బ్యాక్టీరియా, పనిచేస్తుంది క్యాన్సర్ కణాలు విభజన చెందకుండా తగ్గిస్తుంది .ఆవ పచ్చడిలో ఉప్పు ఎక్కువగా వేస్తాము.

కాబట్టి తినడంలో ఎంత మేలు ఉందో అంత చెడు కూడా ఉంది నొప్పులున్నచోట ఆవ నూనె రాస్తే నొప్పి తగ్గిస్తుంది. దెబ్బలు తగిలిన చోట పుండ్లు ఉన్నచోట ఆవపిండి కడితే నొప్పి తగ్గిపోతుంది. ఆవపిండి నొప్పిని మెదడుకి తక్కువగా చేరేలా చేస్తుంది. అందువల్ల నొప్పి తెలియదు. వెనకటి రోజుల్లో మోకాళ్ల నొప్పులు ఉన్న దగ్గర…….

ఆవపిండి బియ్యం పిండి కలిపి పేస్ట్ లాగా చేసి నొప్పి ఉన్న దగ్గర బట్టతో కట్టి రెండు గంటలసేపు ఉంచితే నొప్పి తగ్గుతుంది. మనం వంటలలో ఆవాలు వాడేటప్పుడు పోపులో వేడి నూనెలో వేస్తాను అప్పుడు అవి మాడిపోతాయి. దానిలో ఉన్న కెమికల్స్ అన్ని పోతాయి. అందుకే పోపులో వేసేటప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఆవాలు వేయాలి అలాగే ఆవపిండిని వంటలలో వాడుకోవచ్చు.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3qlXgD5

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *