పొరపాటున కూడా ఈ నియమం అస్సలు తప్పకండి.

పొరపాటున కూడా ఈ నియమం అస్సలు తప్పకండి.

Water melon: మనకు సీజన్లో దొరికే పండ్లలో అందరూ వదలకుండా తినే పండు పుచ్చకాయ ఇది వేసవికాలంలో బాగా దొరుకుతుంది. వేసవి తాపాన్ని ఒంట్లో వేడిని తగ్గించి శరీరాన్ని చర్లపరచడానికి పుచ్చకాయను తింటాం .పుచ్చకాయల చిన్న పెద్ద తేడా లేకుండా అందరం తింటాము. 100 గ్రాములు 96 గ్రామ్స్ వాటర్ ఉంటుంది.

దీనిలో ప్రోటీన్స్ జీరో ఉంటాయి. మూడు గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి 16 క్యాలరీల శక్తి ఉంటుంది. వాటర్ పర్సన్ ఎక్కువగా ఉండటం వల్ల ఎంత తిన్న బరువు పెరుగుతారని బాధ ఉండదు. దీనిలో 8 మిల్లి గ్రామంల ఐరన్ ఉంటుంది .ఏ పండులో కూడా ఇంత ఐరన్ ఉండదు .మన శరీరానికి 28 మిల్లీగ్రామ్ ఐరన్ కావాలి.

1/2 కేజీ పుచ్చ పండు తింటే శరీరానికి కావాల్సిన ఐరన్ అందుతుంది .అలాగే త్వరగా కడుపు నిండింది. దీన్ని జ్యూస్ చేసుకుని కూడా తాగవచ్చు. కానీ దీంట్లో ఐస్ కానీ షుగర్ కానీ వాడవద్దు. కొద్దిగా తేనె కలుపుకొని తాగండి. త్వరగా శక్తిని ఇస్తుంది. ఇలాంటి జబ్బులు ఉన్నవారైనా పుచ్చకాయలు తినవచ్చు. అందుకే దొరికినప్పుడు పుచ్చకాయలు తప్పకుండా తినండి.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/45xSjXT

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!