నిద్ర మధ్యలో మెళుకువ వచ్చి మళ్ళీ నిద్ర రావడం లేదా?

నిద్ర మధ్యలో మెళుకువ వచ్చి మళ్ళీ నిద్ర రావడం లేదా?

Deep Sleep: నిద్ర మధ్యలో మెలకువ వచ్చి మళ్లీ నిద్ర పట్టక చాలామంది బాధపడుతూ తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అయితే దీనికి కారణం ఆలోచనలు పడుకునేటప్పుడు కూడా తమ ఆలోచనలు ఉద్యోగం మీద, ఇంటి విషయాలపై, ఆర్థిక స్తోమత, పైనే గంటలపాటు ఆలోచిస్తారు. ఇలా ఆలోచించడం వల్ల తమ నిద్రను పాడు చేసుకుంటున్నారు.

రోజుకి 8 గంటలు నిద్ర పోకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్పారు. కాబట్టి నిద్ర అనేది శరీరానికి ముఖ్యం అని తెలుస్తుంది. అయితే దీనికి పరిష్కారం ఆలోచించినట్లయితే, ఎప్పుడైనా, ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చి మీరు నిద్ర లేవటం జరుగుతుంది, సమస్య ఏంటో తెలుసుకొని సరేలే అని మళ్లీ పడుకుంటే అప్పుడు ఎంత ప్రయత్నించినా కొంతమందికి నిద్ర రాదు.

నిద్ర కోసం వేచి చూడాల్సిన అవసరం వస్తుంది. కొన్నిసార్లు అయితే తెల్లవారిందాక కూడా నిద్ర పట్టదు. ఇలా జరుగుతున్నప్పుడు మీరు చేయవలసింది రెండే టెక్నిక్స్, మొదట మీ ఆలోచనలను డైవర్ట్ చేసుకొని మీ మనసును మరియు మెదడును అంకెలు లెక్కించడంలో పెట్టండి. అలా మనసులో ఒకటి, రెండు ,మూడు అనుకుంటూ అంకెలు లెక్క పెట్టుకుంటే మీ ఆలోచనలకు పులిస్టాప్ పడి…

మీ మనసు మరియు మెదడు పూర్తిగా ఆ అంకెలు లెక్కించడంలో నిమగ్నమైపోతుంది. అలా లెక్కించుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుతారు. ఇంకా రెండోవ పరిష్కారం చూస్తే, మీ కాన్సన్ట్రేషన్ ని మొత్తం మీ శ్వాస తీర్చుకునే దానిమీద పెట్టండి. ఇలా చేస్తే కూడా మన మనసు మరియు మెదడు పూర్తిగా నిమగ్నం అయిపోయి నిద్రలోకి జారుతారు ఇలా చేస్తే నిద్ర పట్టే అవకాశం ఉంటుందని టెక్నికల్ గా రుజువు చేశారు.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3NbgO5Z

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!