సీజన్ లో మార్కెట్ లో దొరికే ఈ గింజలు ఎక్కడ దొరికిన అస్సలు వదలకండి. | Healthtips

సీజన్ లో మార్కెట్ లో దొరికే ఈ గింజలు ఎక్కడ దొరికిన అస్సలు వదలకండి. | Healthtips

ప్రకృతి లో మనకు మంచి చేసేవి చాలా ఉన్నాయి కానీ అవి మనకు అంతా ఈసీ గా కనిపించవు. అలాంటి వాటిల్లో తమ్మ కాయలు ఒకటి. అయితే తమ్మకాయలు అని కూరగాయల షాపుల్లో దొరుకుతూ ఉంటాయి. ఇవి గ్రామాల్లో చాలా ఫ్రీగా తేలికగా చెట్లకు కాసేసి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, తమ్మకాయల గురించి తెలియక వీటిని చాలామంది తినరు. తమ్మకాయలను ఎలా వండుకోవాలి అని ఆలోచనలో ఉంటారు. వీటివల్ల మనకు రెండు ప్రధానమైన బెనిఫిట్స్ కలుగుతాయి. అయితే వీటిగురించి సైంటిఫిక్ గా కూడా 2018లో కొరియా వారు కూడా ఈ తమ్మకాయలలో శరీరానికి ఉపయోగపడే బెనిఫిట్స్ ఉన్నాయి అని నిరూపించారు. తమ్మకాయలను మామూలుగా అయితే రోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది.Healthtips

శరీర ఆరోగ్యాన్ని, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3DqjabM

తమ్మ కాయల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మోషన్ ప్రాబ్లం ఉన్న వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. తమ్మకాయాల్లో పాలు పోసి ఇగురుగా కూడా వండుకోవచ్చు అలాగే పులుసు కూడా చేసుకోవచ్చు. తమ్మకాయలను బీరకాయలు, అరటికాయలు ఎలా వాడుకుంటామో అలాగే అన్ని కూరగాయల లాగా వీటిని వాడుకోవచ్చు. అయితే ఈ తమ్మకాయలు బాగా ముదిరిపోకుండా చూసుకోవాలి. తమ్మకాయలు ముదిరిపోతే ఫైబర్ ఎక్కువ వచ్చి బీరకాయ ఎలాగా ముదిరిపోతే పనికిరాదు. మంచి క్వాలిటీ తమ్మకాయలను మార్కెట్లో దొరికినప్పుడు అస్సలు వదలకుండా తెచ్చుకోండి. తమ్మకాయలు చాలా చౌకైన వెజిటేబుల్.Healthtips

సోయాబీన్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3XNpGS2

తమ్మకాయల వలన రెండు లాభాలు ముఖ్యంగా చాలామందికి కళ్ళ కింద చర్మం మరియు ముఖంలో కొన్ని చోట్ల ఎక్కువగా నలుపు రావడం, ముఖ్యంగా మెడ మీద నలుపు ఎక్కువగా రావడం, కొందరిలో అయితే బుగ్గల మీద నలుపు రావడం, మారికొందరికి అయితే ముఖం పై మంగు మచ్చలు రావడం లాంటివి కనిపిస్తాయి. అయితే ఇవన్నీ కూడా డార్క్ స్కిన్ ప్రొడక్షన్ ఎక్కువగా జరిగే మెలనిన్ అనే నలుపు వర్ణాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. అయితే తమ్మకాయలలో ఉండే ట్రీప్సిన్ ఇన్ హీబేటర్ అనేది ఉండి ఈ మేలనో సైట్స్ లో మెలనిన్ వర్ణాన్ని ఉత్పత్తి చేయనీయకుండా ఈ ట్రిప్సిన్ అనే ఇన్హివేటర్ తమ్మకాయలు తినడం వల్ల వచ్చే ఆ ప్రొడక్షన్ ని తగ్గించి స్కిన్ ఫెయిర్ గా ఉండేటట్లు చేస్తుంది. తమ్మకాయలు నలుపు వర్ణం ఎక్కడ రాకుండా రక్షించడానికి అధ్బుతంగా ఉపయోగపడుతుంది.Healthtips

తక్కువ ధరలో మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3Dn3LsV

రెండవ బెనిఫిట్ ఏమిటంటే ఈ తమ్మకాయలలో ఉండే ఎల్దాఫా మరియు పాలిఫినాల్స్ ఈ రెండు కాంబినేషన్స్ ఎక్కువగా ఉండటం వల్ల పార్కీసన్స్ డిసీస్ వచ్చి అంటే హ్యాపీ హార్మోన్స్ ప్రొడక్షన్ తగ్గిపోయి డొకోమిన్ లాంటివి. ఈ సమస్య ఉన్నవారీకి స్ట్రెస్ వల్ల ఎక్కువగా వణుకు వచ్చేస్తుంది. శరీయంలో వచ్చే వణుకు తగ్గించడానికి, వేళ్ళల్లో కాళ్లలో పటుత్వాన్ని పెంచడానికి, తూలిపోకుండా బ్యాలెన్స్ నిలవడానికి ఉపయోగపడుతాయి. తమ్మకాయలు నరాల గ్రిప్ ని పెంచడానికి మోటార్ ట్రాన్స్మిషన్ ని హెల్దీగా ఉండేటట్లు చేయడానికి న్యూరో ట్రాన్స్మిషన్ బాగా జరిగేటట్లు ఈ ఎల్డోపా బాగా ఉపయోగపడతాయి. ఎవరైతే పార్కిన్ సన్స్ సమస్యతో బాధపదుతున్నారో వారికి ఈ తమ్మకాయల కూర ఎక్కువగా తినడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది.అయితే ఇన్ని లాభాలను చేకూర్చే ఈ తమ్మకాయలను ఎక్కడ దొరికిన వదలకుండా తెచ్చుకోండి. మంచి విషయాలు అందరికీ చేరేలా షేర్ చేయండి.Healthtips

మగవారి శృంగార సామర్ధ్యం పెంచే శిలాజిత్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3J5fbFq

మగవారి శృంగార సామర్ధ్యం పెంచే శిలాజిత్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3J5fbFq

తక్కువ ధరలో మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3Dn3LsV

సోయాబీన్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3XNpGS2

శరీర ఆరోగ్యాన్ని, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3DqjabM

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *