ఇది పిడికెడు తింటే చాలు..హార్మోన్ ఇంబ్యాలెన్స్ దూరం.

ఇది పిడికెడు తింటే చాలు..హార్మోన్ ఇంబ్యాలెన్స్ దూరం.

Hormone imbalance: ఈ మధ్యకాలంలో చాలా రకాల ఆరోగ్య సమస్యలు అందర్నీ వేధి స్తున్నాయి .అందులో ఈ మధ్యన బాగా ఎక్కువగా ఆడవాళ్లలో వచ్చే సమస్య థైరాయిడ్ .అయితే ఈ థైరాయిడ్ తో పాటు అనేక రకాల సమస్యలు ఆడవాళ్ళలోనూ మగవాళ్ళలోనూ వస్తుంటాయి. ఈ ఆరోగ్య సమస్యలు రావడానికి మూలకారణం హార్మోన్స్. ఈ హార్మోన్స్ సరిగా పనిచేయకపోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి .హార్మోన్స్ బ్యాలెన్స్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మనం తినే ఆహారంలో ప్రోటీన్స్ సూక్ష్మ పోషకాలు అనేవి బాగా ఉంటే హార్మోన్స్ బాగా ఉత్పత్తి అవుతాయి.

How to increase eyesight | కళ్ళ అద్దాలు లేని కంటి చూపు కోసం ఈ చిన్న పని చేయండి.

హార్మోన్స్(Hormone imbalance) ని బాగా ఉత్పత్తి చేసే పదార్థాలు ఏంటో చూద్దాం.

  • విత్తనాలు, జ్యూస్ వీటిలో సూక్ష్మ పోషకాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువగా ఉంటాయి.
    మనం ఏ విధంగా వీటిని తీసుకోవాలి తెలుసుకుందాం .

Sugar | పేగుల్లో ఉన్న మురికి మొత్తం కడిగేస్తుంది.

  • ముఖ్యంగా వెజిటేబుల్ జ్యూస్ తాగడం మంచిది. ఈ వెజిటేబుల్ జ్యూస్ ను ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. క్యారెట్లు మరియు బీట్రూట్, టమాటో, కీరా దోస వీటి నుండి జ్యూస్ తీసి పుదీనా, కొత్తిమీర వేసి రెండు లేదా మూడు స్పూన్ల తేనె కలుపుకొని తాగండి. 45 నిమిషాల తర్వాత పెసల్లు , శనగ మొలకలు వీటికి తీసుకొని వీటికి నిమ్మరసం వేసి ఐదు నుంచి ఆరు ఖర్జూరాలను బ్రేక్ ఫాస్ట్ గా తినండి.

  • తక్కువ కార్భోహైడ్రెట్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. డిన్నర్ లో 200 మిల్లీలీటర్ కమల లేదా బత్తాయి జ్యూస్ చక్కెర లేకుండా తీసుకోండి. ఈ విధంగా డైట్ మెయింటైన్ చేస్తే ఆడవాళ్ళలో సంతాన ఉత్పత్తి మరియు థైరాయిడ్ సమస్యలు మరియు ఓవరీలో నీటి బుడగల సమస్యలు తగ్గుతాయి. మగవాళ్ళలో శుక్రకణాల సంఖ్య పెరుగుతుంది.(Hormone imbalance)

Nails: మీరు ఇప్పుడే చెక్ చేసుకోండి.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3CoqZ12

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb

ఆవిశే గింజలు(flaxseeds) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3Jnwt0b

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

మీ అమెజాన్ నుండి మంచి ధరలో వైర్లెస్ సెల్ఫీ స్టిక్ మరియు ఫోన్ ట్రైపాడ్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3KIvd8r

మీ అమెజాన్ నుండి సరికొత్త డిజైన్ లో మంచి క్వాలిటి ఇయర్ పోడ్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/4125CwG

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!