How to increase eyesight | కళ్ళ అద్దాలు లేని కంటి చూపు కోసం ఈ చిన్న పని చేయండి.

How to increase eyesight | కళ్ళ అద్దాలు లేని కంటి చూపు కోసం ఈ చిన్న పని చేయండి.

How to increase eyesight: ప్రస్తుత ఈ కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద మధ్య వయసు గల అందరూ ప్రతి ఒక్కరు కళ్ళజోళ్ళు వాడుతున్నారు .అయితే ప్రస్తుత కాలంలో పెద్దవాళ్ల కంటే ఎక్కువ చిన్న పిల్లలు చదువుకునే పిల్లలు ఎక్కువగా వాడడం జరుగుతుంది. అయితే కళ్ళజోళ్ళు లేని కంటి చూపు కోసం ఒక చిన్న చిట్కా తెలుసుకుందాం .

ఇది ఒక స్పూన్ తింటే చాలు పుల్ పవర్.

కంటి చూపు పోవడానికి ముఖ్య కారణం సెల్ ఫోన్ ,కంప్యూటర్ వినియోగం, అక్షరాలు చిన్నవిగా కనిపించడం. సరైన నిద్ర లేకపోవడం వలన కూడా కంటి చూపు తగ్గుతుంది. కంటి చూపుకి మెరుగ్గా ఉండాలంటే విటమిన్ ఎ అనేది చాలా ముఖ్యం .జంతు సమానమైన సంబంధమైన ఆహారంలో విటమిన్ గా ఉంటుంది. ఆకుకూరల్లో కెరోటిన్గా ఉంటుంది .

Gas trouble | పొట్టలో మరియు ఛాతీ లో వచ్చే గ్యాస్ సమస్యను ఇట్టే తగ్గించుకోండి.

కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్ అంటారు. కంటి చూపు పెరగాలంటే ఎక్కువగా క్యారెట్ జూస్ తాగించండి. క్యారెట్ జ్యూస్ తయారు చేసుకుని విధానం2 క్యారెట్స్ ,చిన్న టమాటా, కీరదోస, బీట్రూట్ కొంచెం కలిపి జ్యూస్ గా తయారు చేయండి.ఆ జూసు లో తేనే కలిపి పిల్లలకూ ఇవ్వండి.కరివేపాకు మరియు మునగాకు జ్యూస్ కూడా తాగించండీ.లంచ్ లో ఆకుకూరలు పెట్టండి.(How to increase eyesight)

Diet plan to prevent Cancer | ఇది ఒక గ్లాస్ ఇలా తాగండి చాలు.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3CoqZ12

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb

ఆవిశే గింజలు(flaxseeds) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3Jnwt0b

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

మీ అమెజాన్ నుండి మంచి ధరలో వైర్లెస్ సెల్ఫీ స్టిక్ మరియు ఫోన్ ట్రైపాడ్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3KIvd8r

మీ అమెజాన్ నుండి సరికొత్త డిజైన్ లో మంచి క్వాలిటి ఇయర్ పోడ్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/4125CwG

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!