ఈ మొక్క ఎక్కడైనా కనిపించిందా అస్సలు వదలకండి. అద్భుత ఔషధ గుణాలు కలిగిన మొక్క ఇది.

తిప్పతీగ తెలియని ఊరు మనిషి ఉండరు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. తిప్పతీగ పల్లెలలో దొరికే గొప్ప మూలిక అని చెప్పవచ్చు. అయితే ఈ తీగ ను హిందీలో గిలోయ్ అని, సంస్కృతంలో అమృత అని కూడా పిలుస్తారు. తిప్పతీగ పాకే గుణం కలది కాబట్టి ఇది ఈసీ గా చెట్ల మీదకు పాకీ అల్లుకుపోతుంది. ఈ తీగ ఆకులు చూడటానికి చిన్నవిగా తమలపాకు లాగా కనిపిస్తాయి.. ఈ ఆకు నమిలితే

Read More

error: Content is protected !!