ఈ తీగ యొక్క రెండు ఆకులు చాలు మీ జీవితాన్ని మార్చడానికి, అద్భుత ఔషధగుణాలు కలిగిన ఈ ఆకులకు వదలకండి.

ఈ తీగ యొక్క రెండు ఆకులు చాలు మీ జీవితాన్ని మార్చడానికి, అద్భుత ఔషధగుణాలు కలిగిన ఈ ఆకులకు వదలకండి.

అద్భుత ఔషధ మూలిక రాను రాను కనుమరుగు అయిపోతుంది. దీని గురించి చెప్పేవారు దీని లాభాలు చెప్పేవారు ఇప్పుడు అస్సలు లేరు. ఇక ఈ తిప్పతీగను తులసిని కలిపి తీసుకుంటే స్వైన్ ఫ్లూని ఎదిరించే రోగనిరోధకశక్తి శరీరానికి చేకూరుతుందని ఒక వేల స్వైన్ ఫ్లూ వచ్చిన కానీ తగ్గించగలిగే దివ్య ఔషధం అని చెప్పుకోవచ్చు.. ఈ మంచి విషయాన్ని ప్రసిద్ద ఆయుర్వేద పరిశోధకులు, యోగా గురువు, రాందేవ్ బాబా గారు వ్యాధి నివారణకు మందుగా సూచించారు. ప్రస్తుత కాలంలో చిటికి మాటికి చాలా మంది జ్వరం సమస్య తో భాద పడుతున్నారు.

తిప్పతీగ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయవచ్చు. Buy link:- https://amzn.to/3HUJu0W

మనకంటూ ఆయుర్వేదం ఉంది, ఆయుర్వేదం మనం వాడినట్లయితే, మనకు ఉన్న జ్వరం ఉంటుందా, పోతుందా, మనకు త్వరగా తెలుస్తుంది, మన ఆయుర్వేదాన్ని మొత్తానికి మర్చిపోయే స్థితిలో ఉన్నాం.రోజు రోజు కు చిన్న ఆరోగ్య పరమైన ఏ సమస్య వచ్చిన ఆయుర్వేదం మర్చిపోయి మనం మనం ఇంగ్లీష్ మందులు వాడుతున్నాం. ఇంగ్లీష్ మందుల వాడకం వలన మనకు ఏమి ఐతుందో తేలిక ఆ మందుల మత్తులో మనము మునిగిపోయాము. ప్రతి ఒక్కరూ మన భారతీయ ఆయుర్వేదాన్ని మర్చిపోకుండా ఒకవేళ ప్రస్తుతం మలేరియా వచ్చిందంటే, టైపాడ్ వచ్చిందంటే, ఆ పరీక్షల కోసం వేలకు వేలు డబ్బులు ఖర్చు చేస్తుంటారు. చివరకు ఏది గట్టి జ్వరం గా మారుతాయి. అలాంటి సమస్యలను దూరం చేయడం లో తిప్ప తీగ చాలా బాగా ఉపయోగపడుతుంది.

తిప్పతీగ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయవచ్చు. Buy link:- https://amzn.to/3HUJu0W

తిప్పతీగ కాడలను 1 లేదా 2 అంగుళాల ముక్కను పది తోలసి ఆకులతో కలిపి ఉదయాన్నే నమిలితినడం వలన స్వైన్ ప్లూ ని అరికట్టవచ్చు. అయితే ఈ ఆకు ను నాలుగైదు రోజులకొకసారి తీసుకోవాలి. స్వైన్ ప్లూ వ్యాధి సోకినప్పుడు ఎక్కువ మోతాదులో తీసుకొంటే అద్భుతంగా ఔషదం లా పనిచేస్తుంది. అయితే ఈ తిప్పతీగ ఆయుర్వేదం లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ గొప్ప ఔషధ చెట్టును ఉపయోగించి జ్యూస్, పౌడర్ మరియు క్యాప్సిల్స్ తయారు చేసి అమ్ముతారు. మధుమేహ భాదితులు కూడా తిప్పతీగ ను కషాయం లా గా చేస్కొని తాగడం వలన కొన్ని రకాల వ్యాధులను నయం చేయడానికి ఉపయోగపడుతుంది.

తిప్పతీగ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయవచ్చు. Buy link:- https://amzn.to/3HUJu0W

ఇక అజీర్తి సమస్య తో బాధపడే వారు తిప్పతీగ తో తయారు చేసిన మందులు వాడితే మంచి ఉపశమనం లభిస్తుంది. తిప్ప తీగ పొడిని బెల్లంలో కలుపుకొని తీసుకోవడం వలన అజీర్తి సమస్యను నుండి బయట పడవచ్చు. కీళ్ల నొప్పులతో భాదపడే వారు వేడి పాలల్లో కొంచెం తిప్పతీగ పొడిని కలుపుకొని తాగడం వలన ఆర్థరైటిస్ సమస్య నుండి విముక్తి పొందవచ్చు. అంతే కాకుండా తిప్పతీగ ముఖం పై వృద్దాప్య ఛాయలు రాకుండా చేయడం లో చాలా బాగా ఉపయోగపడుతుంది., ఇంకా మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *