తెల్లబడిన జుట్టు సైతం నల్లగా మార్చే అధ్బుత ఔషధమొక్క . ఎక్కడ కనిపించిన అస్సలు వదలకండి.|nswhealth

తెల్లబడిన జుట్టు సైతం నల్లగా మార్చే అధ్బుత ఔషధమొక్క . ఎక్కడ కనిపించిన అస్సలు వదలకండి.|nswhealth

ప్రకృతి లో ఉండే ప్రతి మొక్క మానవులకు దేవుడు ఇచ్చిన వరం. ఇలాంటి మొక్కలలో గుంటగలగర మొక్క ఒకటి. ఈ మొక్క శిరోజాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ మొక్క ఆయుర్వేదం లో ఒక దివ్యమైన ఔషధ మొక్క. ఈ మొక్క చాలా మందికి తెలీదు. ఈ మొక్క ను గుంటగలగర లేదా భృంగరాజ్ అంటారు. ఈ మొక్క చేను గట్ల వెంట, చెరువు గట్ల వెంట విరివిగా పెరుగుతుంది.దాదాపు ఈ మొక్క ప్రతి గ్రామంలో తప్పనిసరిగా కనిపిస్తుంది. ఈ భృంగరాజ్ మొక్క మన జుట్టు కి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. అయితే చాలామందికి గుంటగలగర అంటే తెలియకపోవచ్చు కానీ భృంగరాజ్ అంటే తప్పక తెలిసి ఉంటుంది.(nswhealth)

భృంగరాజ్ తైలం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3IRFIpI

భృంగరాజ్ తైలం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3IRFIpI

ప్రస్తుత కాలంలో శిరోజాల సమస్యలకు ఎక్కువగా ఉపయోగిస్తున్న తైలం భృంగరాజ్ తైలం. దీన్ని తైలంగా శిరోజాలకు వాడటం వలన చాలా ఉపయోగాలు పొందవచ్చు. భృంగరాజ్ మొక్క ను సేకరించి స్వయంగా తైలం చేసుకుని జుట్టు కు వాడుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. భృంగరాజ్ తైలం ఎలా తయారు చేస్కోవాలో చూద్దాం.. ముందుగా మంచి గా పెరిగిన భృంగరాజ్ మొక్కను వేర్లతో సహా తీసుకొచ్చి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తరువాత దాన్ని మిక్సీలో వేసి రసం తీసుకోవాలి.. ఈ రసానికి ఎలాంటి నీళ్లు కలపకుండా రసం తీసి రసానికి సమానంగా కొబ్బరి నూనె లేక నువ్వుల నూనె తీసుకుని మందం పాటి కడాయిలో పోసి చిన్న మంటమీద రసం ఇంకి పోయే వరకు మరిగించాలి.(nswhealth)

తయారు అయిన తైలం చల్లారాక వడపోసి గాజుసీసాలో భద్రపరుచుకోవాలి. ఇక మనకు కావాల్సిన తైలం తయారు అయింది. మీరు జుట్టు కి రోజు ఉపయోగించే కొబ్బరి నూనెకు బదులుగా ఈ గుంటగలగర తైలం ను కుదుళ్లకు పట్టేలా పెట్టుకుని మసాజ్ చేసుకోవాలి. ఈ తైలం వల్ల తెల్లవెంట్రుకలు నల్లగా మారుతాయి. తైలం కాకుండా ఈ మొక్క ను చూర్ణంలా మార్చి కూడా వాడుకోవచ్చు. అయితే ఆ చూర్ణం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పైన చెప్పుకున్న విధంగా ఆరోగ్యంగా పెరిగిన భృంగరాజ్ మొక్కను తెచ్చి శుభ్రపరచి నీడలో ఆరబెట్టుకోవాలి. ఈ మొక్క బాగా ఆరిపోయిన తరువాత దాన్ని మెత్తని చూర్ణంగా పొడిలాగా చేసుకోవాలి.(nswhealth)

భృంగరాజ్ తైలం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3IRFIpI

భృంగరాజ్ తైలం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3IRFIpI

ఈ విధంగా తయారు చేస్కున్న చూర్ణానికి సమానంగా పటికబెల్లం(కలకండ లేదా కండచెక్కెర) ను కలిపి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. భృంగరాజ్ మొక్క చూర్ణాన్ని ప్రతి రోజు ఒక అరస్పూన్ మోతాదుగా నోట్లో వేసుకుని చప్పరించడం వలన తెల్లబడిన జుట్టు సైతం నల్లగా మారుతుంది. ఈ చూర్ణం కంటి చూపును కూడా మెరుగు పరుస్తుంది. గుంటగలగర ఆకును రోజు వారీ ఆహారంలో కలిపి కూడా తీసుకోవచ్చు. కందిపప్పుతో ఆకు ను కలిపి వండుకోవచ్చు. తింగలిగే వారు ఈ ఆకు ను గోంగూర పచ్చడిలా తయారు చేసుకుని కూడా తినవచ్చు. ఈ మొక్క ఒక్క శిరోజాలకే కాకుండా కళ్ళ సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఈ మొక్క మన శరీరంలో గుండెను, కాలేయ సంరక్షణలో చాలా బాగా ఉపయోగపడుతుంది.(nswhealth)

భృంగరాజ్ తైలం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3IRFIpI

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *