పెళ్లి అయ్యి చాలా రోజులు అయినా పిల్లలు పుట్టక చాలా మంది బాధ పడుతుంటారు వీరికి పిల్లలు పుట్టక పోవడానికి కారణం వీర్య కణాలు తక్కువగా ఉండడం, ఉన్న కణాలు ఆరోగ్యంగా లేకపోవడం వీర్య కణాల పరిమాణం సరిగ్గా లేకపోవడం దేనికి కారణం టీ కాఫీలు ఎక్కువగా తీసుకోవడం, జంక్ ఫుడ్స్ తినడం, వల్ల సరైన పోషణ అందక వీర్య కణాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది.
ఇలాంటి వారు తమ ఆహారం లొ ఉదయం పూట ఒక గ్లాస్ వెజిటబుల్ జూస్ తాగాలి.ఒక గంట తర్వాత మూడు నాలుగు రకాల నానబెట్టిన మొలకలను తినడం అలవాటు చేసుకోండి . మధ్యాహ్నం మీకు నచ్చిన ఉడక బెట్టిన ఆహారం ఆకుకూర పప్పు తో కలిపి తీసకోవచ్చు.
సాయంత్రం మళ్ళీ ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్,లేదా చెరకు రసం తాగండి. రాత్రి పూట ఆహారం డ్రై ఫ్రూట్, పండ్లు తినండి.ఎలా తినడం వల్ల సరైన పోషణ అంది వీర్య కణాల ఉత్పత్తి పెంచుకోవచ్చు.మీకు రెండు నెలల్లో మంచి ఫలితం లభిస్తుంది.