వేప పసుపులతో ఇలా చేయండి. మీ శరీరానికి ఎన్ని ఆరోగ్య ప్రయోజనలో తెలుసా?

వేప ఇంకా పసుపుల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు !!

వేప చేసె మొదటి పని అన్నవాహికను శుభ్రపరుస్తుంది. అన్నవాహికలో ఎన్నో రకాల సూక్ష్మ జీవులు ఉంటాయి. అన్నవాహికలోని ఆ సూక్ష్మజీవుల వలన ఆహారం బాగా జీర్ణం అవుతుంది. వేప పసుపు లతో చేసిన గుళికను తీసుకోవటం వలన అన్నవాహికలోపరాన్న జీవులు, పెద్ద ప్రేగును శుభ్రపరుస్తాయి.

వేప పసుపు ఉండలను ఎలా తయారు చేస్కోవాలో చూద్దాం:

  • వేప ఇగుర్లను శుభ్రపరుచుకోవాలి మిక్సీలో గ్రైండ్ చేసుకొని చిన్న చిన్న ఉండలాగా చేసుకోవాలి.
  • పసుపు ను కూడా చిన్న చిన్న ఉండలు గా చేసి పెట్టుకోవాలి.
  • ఉదయం లేవగానే పరిగడిపున వేడి నీళ్ళతో వీటిని కడుపులోకి తీస్కోవాలి.
  • ఇలా వారానికి ఒక్కసారి చేయడం వల్లన మీ శరీరం లో అనేక మార్పులు గమనించవచ్చు.
  • శరీరంలో ఎక్కడ ఎలా శక్తిని విభజన చేయాలో తెలుసుకుంటోంది.
  • వేప పసుపు కలయిక వలన మన శరీరం మంచి తేజస్ ని కలిగి ఉంటుంది.