Celebrity look: విటమిన్ ఈ గురించి తెలుసుకుందాం. మొదటగా విటమిన్ ఈ అంటే చాలా మందికి, అది యవ్వనానికి బాగా ఉపయోగపడుతుందని, ముసలి తనాన్ని కనపడకుండ దాస్తుందని అందరూ అంటారు.ఇది నిజమే.కానీ విటమిన్ ఈ వల్ల వచ్చే మిగతా లాభాలు కూడా ఎన్నో అద్భుతంగా ఉంటాయి. మొదటగా ,ఇది మన ఇమ్యుని సిస్టంకి బాగా సహాయం చేస్తుంది.
ఎలా అంటే మన బాడీలో ఎక్కడైనా వైరస్ వస్తే అక్కడికి బ్లడ్ నీ త్వరగా, ఎక్కువగా వ్యాపించేలా చేస్తుంది. మొత్తానికి ఇది రక్షణ వ్యవస్థకు బాగా ఉపయోగపడుతుంది. అని నిపుణులు చెప్పారు. మనం యాక్టివ్ గా ఉండడానికి కూడా విటమిన్ ఈ సహాయపడుతుంది. అలాగే మన శరీరంలో ఉన్న అన్ని చెడు పదార్థాలని ఇది డీటాక్సిఫికేషన్ చేస్తుంది.
మన శరీరంలో ఉన్న ప్లేట్లెట్స్ పడిపోకుండా మన చర్మం లో క్రోస్టాప్రోటల్స్, అనే పదార్థాన్ని రిలీజ్ చేసి ప్లేట్లెట్స్ మూసుకుపోకుండా, ప్లాట్ అవ్వకుండా ,ఇది కాపలా కాస్తుంది. 15 సంవత్సరాలు పైబడిన వారికి ఇది ఒక 20 మిల్లి గ్రాములు రోజుకి సరిపోతుంది. అదే చిన్నపిల్లలకు గర్భవతులకు అయితే వంద మిల్లి గ్రాములు సరిపోతుంది. విటమిన్ ఈ అధికంగా ఉండే ఫుడ్ ఏంటంటే.
ఇది ఫ్యాట్ సాలిబుల్ కాబట్టి .ఫ్యాట్ ఉండే పదార్థాలలోనే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పాలకూరలో, పండ్లల్లో, విత్తనాలలో, ఇది ఎక్కువగా ఉంటుంది. ఇది మనం రోజు తినకపోయినా పర్వాలేదు. వారానికి మూడుసార్లు తిన్న చాలు. కానీ దీనివల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. అద్భుతమైన లాభమేంటంటే మనకి వయసు పైబడిన ఇతరులకు కనపడదు. విటమిన్ ఈ లో దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు.