ఎలాంటి కంటి సమస్యలు అయినా సరే ఇట్టే ఈ హోం రెమెడీస్ తో మాయం చేసుకోండి.

ఎలాంటి కంటి సమస్యలు అయినా సరే ఇట్టే ఈ హోం రెమెడీస్ తో మాయం చేసుకోండి.

పూర్వ కాలంలో వృద్దులలో ఈ కంటి సమస్యలు కనబడుతుండేవి. వృద్ద వయసు వచ్చే సరికి వారికి కళ్ళు మసకబారటం, కళ్ళపై పొరలు రావడం లాంటి సమస్యలు కనిపించేవి. మరికొందరి లో అయితే దూరపు వస్తువులు కనపడకపోవడం, కొందరిలో దగ్గరి వస్తువులు కనపడక పోవడం లాంటి సమస్యలు కనిపిస్తుంటాయి. ఇంకొందరి లో ఇమేజ్ బ్లర్ గా కనిపించడం లాంటి సమస్యలు కనిపించేవి. కానీ ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలోనూ ఈ సమస్య విపరీతంగా కనపడుతుంది. అతి చిన్న వయసు లోనే వారి కళ్ళకు అద్దాలు తగిలించుకొని తిరుగుతున్నారు.(nswhealth)

అయితే ఇలాంటి సమస్యలను తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలో డాక్టర్ చెప్పేవి పాటిద్దాం. ఇలాంటి మసకబారిన విజన్ నుండి ఉపశమనం పొందాలి అంటే ముఖ్యంగా మనకు రోజు కి 400 నుండి 500 మిల్లీ గ్రాముల విటమిన్ C అందేలా చూసుకోవాలి. ఒకటి విటమిన్ c లభించే జామకాయలు, భోజన అనంతరం ఎండబెట్టిన పెద్ద ఉసిరి ముక్కలను చప్పరించడం చేయాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందేలా చేయాలి. రెండు ఆవిశే గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా లభిస్తాయి. ఆవిశే గింజలను వేపించి వట్టిగా తినవచ్చు లేదా పొడి చేసి కూరల్లో కూడా వేసుకొని తినవచ్చు. (nswhealth)

మూడవది లూటీన్, Zeaxanthin అనేవి రెండు 6 నుండి 12 మిల్లీ గ్రాములు అవసరం అవుతుంది. ఈ రెండు పాలకూర లో పుష్కలంగా దొరుకుతాయి. ఒకరోజు కి 100 గ్రాముల పాలకూర తినగలిగితే ఈ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. పిస్తా పప్పు లో కూడా ఈ రెండు పుష్కలంగా లభిస్తాయి. పచ్చి బటానీ,బ్రకోలి, క్యారెట్ ఆహరంలో తీసుకోవడం వలన కంటి సమస్యలు నుండి తప్పించుకోవచ్చు. కంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే గుమ్మడి గింజల పప్పు ను వేపుకుతినడం కానీ నానబెట్టుకొని తినడం, పొడి చేసుకొని కూరల్లో వేసుకోవడం చేయాలి. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి. (nswhealth)

ఉసిరి ముక్కలు: ఎండబెట్టిన ఉసిరి ముక్కలు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3QJdfnU

ఆవిశే గింజలు: ఆవిశే గింజలు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3QEBjIh

పిస్తా పప్పు: పిస్తాపప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3Xdylx5

గుమ్మడి గింజలు: గుమ్మడి గింజలు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:https://amzn.to/3w32B1D

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!