జుట్టు పూర్తిగా పెరగడం ఆగిపోయిన వారికి సైతం జుట్టు వచ్చే రెమెడీ.

ఈ రోజుల్లో చాలా మంది జుట్టు పలచగా కనపడుతుంది. ఇంకొంత మందికి పెరగడమే ఆగిపోతుంది. వీరు ఎన్నో రకాల నూనెలు, షాంపూ లు వాడి విసుకు చెంది ఉంటారు. మరికొంత మంది అయితే వైద్యులను కూడా సంప్రదించి రకరకాల మెడిసిన్ కూడా వాడే వారు ఉన్నారు.

కొంతమంది celebrities సైతం హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్న వారు ఉన్నారు. మీరు ఎలాంటి ప్రాబ్లెమ్ ఫేస్ చేసి ఉన్న సరే ఈ ఒక్క చిట్కా ట్రై చేసి చూడండి. మీకు పెరగడం ఆగిపోయిన జుట్టు సైతం వస్తుంది,ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. ఈ చక్కటి రెమెడీ నీ అందరికీ share చేయండి.