ఎండలో బయటికి వెళ్తున్నారా?….ఇక నుండి ఈ జాగ్రత్తలు పాటించండి.

రోజు రోజు కు రాష్ట్రంలో వేడి గాలులు ఎక్కువ గా వీస్తున్నాయి. రాను రాను ఎండలు ఇక ముడిరే అవకాశం ఉంది, సాధారణం కన్నా ఎక్కువ రేట్ల ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటం ప్రజల్లో ఆందోళన మొదలయింది. ఏప్రిల్, మే నెలలు రాకముందే ఇంత ఎక్కువగా ఎండలు కొడుతుండడం జరుతుంది, తెలంగాణ రాష్ట్రంలో అదిలాబాద్ జిల్లాలోని కెరమెరి ప్రాంతంలో అత్యధికంగా 43.9 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదు అయింది.

ఈ వేడి వాతావరణానికి ప్రజలు ఇంటి బయటకు వెళ్ళడానికి చాలా భయపడుతున్నారు. ఈ వేడి తీవ్రత నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి కచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. లేకుంటే ఎండ దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఏదైనా పని మీద బయటకి వెళ్ళే వారు వారి దుస్తువులు పలచగా ఉండేలా చూస్కోండి, వీలైతే తెల్లటి దుస్తువులు ధరించాదనికి ప్రయత్నం చేయండి.

ALSO READ: మహిళలో గర్భాశయ కాన్సర్ నిరోధించడానికి ఆవాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

దూర ప్రయాణంలో మంచి నీరు వెంట తీసుకెళ్లడం కచ్చితంగా చేయాలి. రాగల రోజుల్లో ఉత్తర వాయువ్యం నుంచి వీచే వడగాలుల వలన ఎండ తీవ్రత పెరిగి 44 డిగ్రీ ల నుండి 46 డిగ్రీ ల వరకు చెరవచ్చని వాతావరణ శాఖ చెప్తుంది. ఎండ మొదలవ్వగానే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సీ.ఎస్ సోమేష్ కుమార్ సూచిస్తున్నారు. ప్రజలు శీతల పానియాలకు దూరంగా ఉండాలి అని, మజ్జిగ, నిమ్మ రసం లాంటి తీసుకోవాలి అని చెప్పారు. ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉండాలి అని జిల్లా అధికారులకు సూచించారు.

ఇవి కూడా చదవండి:

ALSO READ: పుదీనా టీ తాగడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

ALSO READ: మహిళలో గర్భాశయ కాన్సర్ నిరోధించడానికి ఆవాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

ALSO READ: సినిమా లో మాదిరి ఒకే సారి 50 వాహనాలు ఢీ….ముగ్గురు మృతి చెందారు.

ALSO READ: వేసవిలో పెరుగు తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా మీకు?

ALSO READ: సుఖమైన నిద్రకు ఈ చిన్న చిట్కా పాటించండి.