శోభనం ముహూర్తానికి సమయం ఉంది బాబు.

గత కొన్ని నెలలు గా పెళ్లి వేడుకల్లో ఈ మధ్య వధువు,వరుడు డాన్స్ మరియు కొన్ని ముచ్చటైన సన్నివేశాలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లికొడుకు పెళ్ళికూతురు మధ్య జరిగే కొన్ని హాస్య సన్నీవేశాలు వారి స్నేహితులు ఫోన్ కెమెరా లో తీసి సోషల్ మీడియా లో షేర్ చేస్తుంటారు.

అసలు విషయానికి వస్తే ఈ మధ్య జరిగిన ఒక పెళ్ళిలో ఎలాంటి వీడియో నే ఒకటి రచ్చ చేస్తుంది. ఒక పెళ్లి వేడుక లో అతిధులు మరియు అతని స్నేహితులు పెళ్లి కూతురును ముద్దు పెట్టుకోవాలని సరదగా అన్నారు. ఈ విషయాన్నీ సీరియస్‌గా తీస్కున్న పెళ్లి కోడుకు అమ్మాయిని గట్టిగా *లిప్ లాక్* చేశాడు.

పెళ్లి పందిరి లో ఒకే సారి పెళ్లి కొడుకు ఆవేశం తో పెళ్లి కూతురు పెదాలపై ముద్దు పెట్టాడు వెంటనే అమ్మాయి కూడా ఎలాంటి భయం లేకుండా అబ్బాయి భుజం పై చేతులు వేసి ముద్దు పెట్టింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్న రకాల కామెంట్స్ చేస్తునారు.